Smart TV Offers : కేవలం ₹5000 రూపాయలకే స్మార్ట్ టీవీ కొనేయండి… అమెజాన్ బంపర్ ఆఫర్, ఈమ్ఐ సదుపాయం కూడా ఉంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Smart TV Offers : కేవలం ₹5000 రూపాయలకే స్మార్ట్ టీవీ కొనేయండి… అమెజాన్ బంపర్ ఆఫర్, ఈమ్ఐ సదుపాయం కూడా ఉంది..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :23 May 2023,12:00 pm

Smart TV Offers : స్మార్ట్ టీవీ కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త తెలియజేసింది దిగ్గజా ఈ కామర్స్ సంస్థ అమెజాన్. కళ్ళు చెదిరి ఆఫర్ భారీ డిస్కౌంట్ తో కొనాలనుకునే వారికి అమెజాన్ లో వెస్టింగ్ హౌస్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై కళ్ళు చెదిరె డీల్స్ సొంతం చేసుకునే విషయంలో భాగంగా 24 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని కేవలం ₹5000 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ పై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. వెస్టింగ్ హౌస్ 24 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్పి ₹10,999గా ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ టీవీని కేవలం ₹6499కే కొనుగోలు చేయొచ్చు.

Smart TV Offers Buy a Smart TV for just ₹5000

Smart TV Offers Buy a Smart TV for just ₹5000

అంటే మీరు నేరుగా… ₹41% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ టీవీ పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ టీవీ ని క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ₹1500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ₹5000 రూపాయలకే లభించినట్లు అవుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో 20 వార్ట్ స్పీకర్లు మరియు హెచ్ ఢీ రెఢీ, స్లిమ్ బెజిల్ డిజైన్, 400 నిట్స్ బ్రైట్నెస్.. ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా అమెజాన్ ప్రైమ్, జీ 5, సోనీ లీవ్ ఇలా చాలా యాప్స్ ఈ టీవీలో చూడొచ్చు. అయితే వీటి సుబ్స్క్రిప్షన్ మాత్రం కొనుగోలుదారులే తీసుకోవాలి. ఇంకా మీరు ఈ స్మార్ట్ టీవీ ని తక్కువ ఈమ్ఐ తో కూడా కొనుగోలు చేయొచ్చు.

 మీరు ఈ స్మార్ట్ టీవీని క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే అప్పుడు మీకు ఈ టీవీ కేవలం రూ. 5 వేలకే లభించినట్లు అవుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

నెలవారి ఈమ్ఐ ₹311 నుంచి ప్రారంభం కానుంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే నెలకు ₹400 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇంకా 12 నెలల టెన్యూర్ అయితే నెలకు ₹590 రూపాయలు కట్టాలి. 9 నెలల టెన్యూరించుకుంటే నెలకు ₹771 పడుతుంది. అంటే టెన్యూర్ ప్రాతిపదికన ఈమ్ఐ మొత్తం మారుతుందని గుర్తుంచుకోవాలి. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈమ్ఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు మీరు..₹1083 చెల్లించాల్సి ఉంటుంది. ఇంక మూడు నెలలు కూడా ఈమ్ఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు ₹2166 పడుతుంది. 0 వడ్డీతో సులభ ఈమ్ఐలో ఈ స్మార్ట్ టీవీ కొనొచ్చు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది