WhatsApp : వాట్సాప్ యూజర్లకి అదిరిపోయే గుడ్ న్యూస్… మరో కొత్త ఫీచర్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

WhatsApp : వాట్సాప్ యూజర్లకి అదిరిపోయే గుడ్ న్యూస్… మరో కొత్త ఫీచర్…!

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  WhatsApp : వాట్సాప్ యూజర్లకి అదిరిపోయే గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్...!

WhatsApp : ప్రముఖ మెసేజ్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎన్నో ఫీచర్లను అందిస్తున్న వాట్స్అప్ వెబ్ ల్లను ప్రభుత్వం పలువురు వాట్సప్ స్టేటస్ లో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది. కేవలం మొబైల్ లోనే స్టేటస్ను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. త్వరలోనే కంప్యూటర్లో అప్డేట్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. కంప్యూటర్లో కూడా లాగిన్ చేసుకునే వీలుంటుంది. స్టేటస్ లో వాట్సాప్ దగ్గర నుంచి స్టేటస్లను ఫోటోలు వీడియోలు టెక్స్ట్లను షేర్ చేసే అవకాశం వాట్సప్ కలిపిస్తోంది.

ఇది కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే లాప్టాప్ కంప్యూటర్ నుంచి సైతం వాట్సాప్ లో అప్డేట్ చేసుకుని అవకాశం కలుగుతున్నది. స్టేటస్ అప్డేట్ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సప్ ఆండ్రాయిడ్ యూజెస్ కు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా సంతృప్తిని ఇచ్చాయని తెలుస్తోంది. ఈ కొత్త ఫ్యూచర్ చాటింగ్లో క్రియేటివిటీ ట్విస్ట్ ని అందిస్తుందని వ్యాజమాన్యం తెలుపుతుంది.

ఈ పీచర్ సరదాగా చాటింగ్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తుందని చెప్తున్నారు.ఆల్రెడీ ఆండ్రాయిడ్ వర్షన్ 2.24 కోసం స్టిక్కర్లలో మెసేజ్ మేనేజ్ చేసుకునేలా వాట్స్అప్ బీటెక్ ఓ ఫంక్షన్ ని తీసుకొచ్చింది.. అంతేకాదు. టెలిగ్రామ్ సిగ్నల్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లు మెసేజ్లు పంపించేందుకు వీలుగా వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్టు సంస్థ తెలుపుతుంది.. వాట్సాప్ యూజర్లు తమ చిత్రాల వినియోగాన్ని నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. ఇంకోవైపు వినియోగదారుల సంభాషణలు మరింత ఎక్స్ప్రెస్ ఆకర్షణీయంగా చేయాలని లక్ష్యంతో వాట్సాప్ తన కీబోర్డ్ లో యూనిక్ కోడ్ 15.1 ఎమోషన్ కూడా చేరుస్తోంది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది