Telangana : కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌కు 176.5 కోట్లు విడుద‌ల‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌కు 176.5 కోట్లు విడుద‌ల‌

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana : కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌కు 176.5 కోట్లు విడుద‌ల‌

Telangana : మోడీ Modi స‌ర్కార్ తెలంగాణ‌కి  Telangana కూడా శుభ‌వార్త అందించింది. త్వ‌ర‌లోనే తెలంగాణకు 176.5 కోట్లు రానున్నాయి. జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం” నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్ సాధించినందుకు, Telangana తెలంగాణ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించనుంది కేంద్ర సర్కార్‌. తెలంగాణ రాష్ట్రం మైల్ స్టోన్ 1 మరియు మైల్ స్టోన్ 2 పథకాలలో రూ:125 కోట్లు మరియు రూ 51.5 కోట్లు అర్హత సాధించింద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

Telangana కేంద్రం గుడ్‌న్యూస్‌ తెలంగాణ‌కు 1765 కోట్లు విడుద‌ల‌

Telangana : కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌కు 176.5 కోట్లు విడుద‌ల‌

Telangana గుడ్ న్యూస్..

ఇక తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత రూ.50 కోట్లు అని తెలియ‌జేశారు. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 మరియు మైల్స్టోన్ 2 పథకాలలో 125 కోట్లు, 51.5 కోట్లు అర్హత సాధించిందని ప్రకటన విడుదల అయింది. తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత 50 కోట్లు గా ఉంది.

మైల్ స్టోన్ 2 లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 15 ఏండ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ను పంపినది. ఈ పథకం కింద 75 కోట్లు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీగా తీసుకున్నందుకు 31.5 కోట్లు అర్హత సాధించింది, 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం. మొత్తం 50.5 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో తెలంగాణకు ఊరట లభించిన‌ట్టు అయింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది