200 Units Free Electricity : ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్… ఫ్రీ విద్యుత్ కోసం ఈ పత్రం తప్పనిసరి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

200 Units Free Electricity : ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్… ఫ్రీ విద్యుత్ కోసం ఈ పత్రం తప్పనిసరి…!

 Authored By aruna | The Telugu News | Updated on :18 February 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Gruhalakshmi Scheme : ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్... ఫ్రీ విద్యుత్ కోసం ఈ పత్రం తప్పనిసరి...!

200 Units Free Electricity  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటింది. ఇంకా కొత్త ప్రభుత్వం కదా అని టైం ఇచ్చిన ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్థానం అధికారంలోకి వస్తే పేదలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఖజానాలో మనీ లేదని పదేపదే చెబుతుంటే అందుకే కొంతకాలం వేచి చూసిన ప్రజలు ఇంకా అమలు చేయకపోతే ఇలా ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మరింత సీరియస్ అవ్వకుండా ఉండేలా ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఉచిత విద్యుత్ ఇస్తూ ఇందుకోసం ప్రత్యేక రూల్స్ తెచ్చింది. దాని ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. తెలంగాణలో కోటి 30 లక్షలు కోటి రూపాయల చలా 48 వేల ఇళ్లకు కరెంటు కనెక్షన్ ఉన్నాయి.

అయితే వీటిలో 70% కుటుంబాలకు వంద యూనిట్లలోపే కరెంటు వాడుతున్నాయని ఒక అంచనా ఉండగా.. మరో అంచాన ప్రకారం కోటి 5 లక్షల కుటుంబాలు 200 యూనిట్లలోపే వాడుతున్నాయని అంచనా ఉంది. రెండు అంచనాలను వేర్వేరు ఉన్న కరెంటు బిల్లులపై డిస్కౌంట్లకు నెలకు 350 కోట్లు వస్తున్నది నిజం. అంటే ఉచిత కరెంటు ఇస్తే సంవత్సరానికి ₹4200 కోట్లను డిస్కౌంట్లు చెల్లించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఒక యూనిట్ కరెంట్ సరఫరాకు 7.7 అవుతుంది. కంపెనీలు 50 యూనిట్ల వరకు ఒకటి పాయింట్ 90 పైసలు ఇస్తాయి. అదేవిధంగా 51 నుంచి నూరి యూనిట్లు నోరు యూనిట్ల వరకు 3.10 అలాగే 101 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు 3.40 ఇండ్ల నుంచి వసూలు చేస్తున్నాయి.

మిగతా మనీని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తూ డిస్కౌంట్ లో చెల్లిస్తుంది. గృహ జ్యోతి అమలు చేశాక మొత్తం భారం ప్రభుత్వమే భరిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త పోస్టల్ తెలిస్తే ఉచిత విద్యుత్ పొందే ఉన్నత వారి వివరాలు కరెంట్ కనెక్షన్ డేటాను రిపోర్టర్లు పెడుతుంది. ప్రభుత్వం వినియోగదారులకు కూడా తమ వివరాలు ఎంటర్ చేస్తే వీలు కల్పిస్తుంది. దీనికోసం ఆధార్ కార్డు, సర్వీస్ నెంబర్, ప్రజా పాలన దరఖాస్తు రసీదు వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఎవరైనా ఐదు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోకపోయినా వారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వంటి వివరాలను తీసుకుంటున్నారు. ఇలా రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.. గృహ జ్యోతి అర్హుల్లో ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా వారు వివరాలను నమోదు చేసుకున్నట్లు విద్యుత్ శాఖ వారు తెలుపుతున్నారు. రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం తొందరలోనే అమలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వారు తెలుపుతున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది