Babu Jagjivan Ram : మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ప్రధానాంశాలు:
Babu Jagjivan Ram : మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
Babu Jagjivan Ram : బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ అధ్యక్షులు కొలెపాక అంజయ్య గారి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి అనంతరం పరమేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా,సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారు.

Babu Jagjivan Ram : మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
50 ఏళ్లపాటు పార్లమెంటేరియన్ గా 30 ఏళ్ళు పాటు కేంద్రమంత్రిగా ఆధునిక భారతదేశపు నిర్మణానికి స్పూర్తివంతమైన సేవలు అందించి తన జీవితాన్ని సమసమాజ స్థాపన కొరకు కృషి చేసిన ఘనత మన భారత మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారికే చెందుతుంది అని వివరించారు.జగ్జీవన్ రామ్ గారు కోరుకున్న అసమానతలు లేని ఒక స్వేచ్ఛయూత ప్రజాస్వామ్యం కోసం ఎనలేని కృషి చేసిన వారి అడుగుజాడల్లో మనం పాయనించాలని హితవు పలికారు.
ప్రేమతో మనందరం మననం చేసుకునే “బాపూజీ”
దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసిన “నేతాజీ”
స్వాతంత్ర్య సమరయోధులు,
బహుజనుల కై అణగారిన వర్గాల అభ్యున్నతికై
సామాజిక స్థాపనకై కదం తొక్కిన సంస్కరణోధ్యమ నేత, మహోన్నతమైన పదవులను అధిష్టించి
*ఈ దేశపు అభివృద్ధికి పాటుపడిన ఆదర్శప్రధాత శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుల స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను అని పరమేశ్వర్ రెడ్డి తెలియచేశారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు,జై బాపు ,జై బీమ్ ,జై సంవిధాన్ కోర్డినేటర్ సీతారాం రెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు అంజయ్య గారు ,శ్రీనివాస్ గారు మల్లికార్జున్, నవీన్, కిషోర్, నరేందర్, మల్లేష్, శ్రవణ్ గౌడ్ ,రమేష్, వేణు, శ్రీనివాస్,టిల్లు, సురేష్ గౌడ్, సమ్మయ్య, శ్రీకాంత్, వేణు, జెమినీ, లాజర్, అనిల్,నిక్కీగౌడ్, జోసఫ్, అంజయ్య, రాణి, శిరీష యాకూబ్ పాల్గొన్నారు