Congress : సామన్యుడితో కలిసి మెలగడమే ప్రజాప్రభుత్వం ధ్యేయం…!!
ప్రధానాంశాలు:
సన్నబియ్యం" లబ్ధిదారుని ఇంట భోజనం చేసిన పరమేశ్వర్ రెడ్డి , రజిత పరమేశ్వర్ రెడ్డి గారు...!!
Congress : ప్రజాప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి 200 యూనిట్లు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం లాంటి మహోన్నత సంక్షేమ పధకాలను అందుకుంటున్న ఉప్పల్ శాంతినగర్ వాస్తవ్యులైన గుండేలి అనిత అనే ఓ నిరుపేద లబ్ధిదారుని ఇంటికి చేరుకొని వారింట ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని స్వీకరించిన ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి ..పరమేశ్వర్ రెడ్డి ,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి గారు.

Congress : సామన్యుడితో కలిసి మెలగడమే ప్రజాప్రభుత్వం ధ్యేయం…!!
ఈ సందర్భంగా గౌరవ కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం కొలువుదీరిన అతితక్కువకాలంలోనే అద్భుతరీతిలో ప్రజాభివృద్ధి, సంక్షేమ పధకాలను అందిస్తూ ప్రజాధారణ పొందుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ప్రజాప్రభుత్వం చేస్తున్న కృషిపట్ల లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్న గౌరవ కార్పొరేటర్ గారు…!!
Congress సన్నబియ్యం” లబ్ధిదారుని ఇంట భోజనం చేసిన పరమేశ్వర్ రెడ్డి , రజిత పరమేశ్వర్ రెడ్డి గారు…!!
డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ గారు,లింగంపల్లి రామకృష్ణ ,కోర్డినేటర్ బజారు జగన్నాథ్ గౌడ్ గారు ,లూకాస్ ,తుమ్మల దేవి రెడ్డి ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,సుంకు శేఖర్ రెడ్డి ,అలీం ,కాజా మౌలానా ,సుధాకర్ పోలిశెట్టి ,నవీన్ యాదవ్ ,గోవింద్ కుమార్ ,రాజేందర్ రెడ్డి ,వర్కాల మదన్ గౌడ్ ,కడప నర్సింగ్ ,వెంకటేష్ సెట్,గొరిగే జంగీర్, గొరిగే మహేష్, మా శెట్టి రాఘవేంద్ర,పూజారి హనుమంతు, నాగారం వెంకటేష్,విజయ్ కుమార్, సతీష్ ముదిరాజ్ , సత్తి సత్యనారాయణ, అలుగుల భాస్కర్, బాకారం అరుణ్ , అనిల్ కుమార్, జనగాం రామకృష్ణ, చిట్టపు రాంరెడ్డి,తుమ్మల రాజేందర్ రెడీ,బొడిగె మల్లేష్, అన్వర్ పాషా,అఫ్జల్,వహీద్, సుబ్బారెడ్డి, భీమయ్య, వెంకటేష్, తిరుపతి, రేణుక,అనిత, మమత, ఇందిరా రాణి, విజయలక్ష్మి, అశ్విని, కవిత, కళ్యాణి, శోభ, పిరాంబి. మల్లికార్జున్, మధుసూదన్ రెడ్డి, మస్తాన్, వాజిత్, రాంరెడ్డి, సల్ల రాజిరెడ్డి, ఉప్పల్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రశాంత్ రెడ్డి, బజార్ నవీన్ గౌడ్, బచ్చ రామ్,చంద్రశేఖర్ రెడ్డి, మీనంపెళ్లి కిషోర్, శివాజీ, జెన్ని రవి,మహేందర్ రెడ్డి, సాయి, వంశి గౌడ్, మోహన్,తీగ గిరి, మరి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు…!!