Doddi Komarayya Movie : దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!
ప్రధానాంశాలు:
A.K ఫౌండేషన్ చైర్మన్, హైకోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
Doddi Komarayya Movie : దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!
Doddi Komarayya movie : నాగార్జునసాగర్ నియోజకవర్గం : హాలియా పట్టణం లో R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ రైతాంగా పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ సేనాపతి,జిల్లా చైర్మన్ రమేష్, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మల్లిఖార్జున గౌడ్, సురభి రాంబాబు& యూనిట్ సభ్యులు మరియు సహా నిర్మాత ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ మరియు సినిమా నిర్మాణ భాగస్వామ్యం గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న A.K ఫౌండేషన్ చైర్మన్, హైకోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ గారు.

Doddi Komarayya Movie : దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 26 మంది బహుజన బిడ్డల ని చిత్ర నిర్మాణం లో సహా నిర్మాతలుగా తీసుకొని వారిని చిత్ర నిర్మాణం లో భాగస్వామ్యం చేసి తెలంగాణ రైతంగా పోరాటానికి అధ్యుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమాన్ని నిర్మించి బహుజన బిడ్డల త్యాగలను ప్రస్తుత తరాలకి తెలియజేయడం అనేది భారతదేశం లోనే తొలి చరిత్ర గా చెప్పావొచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ బిసి నాయకులు,మాజీ మార్కెట్ చైర్మన్ కాకునూరి నారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్,సీనియర్ నాయకులు కూరాకుల వెంకటేశ్వర్లు యాదవ్, నాగార్జున సాగర్ నియోజకవర్గ యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నడ్డి బాలరాజ్ యాదవ్, సీనియర్ బిసి సంఘం నాయకులు బొమ్మిశెట్టి అంజనేయులు, ఆవుల సైదులు యాదవ్,మాజీ MPTC వెంకటయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు వెంకటయ్య, సురభి నరేందర్, శాలివాహన సంఘం నాయకులు కాసుల అజేయ్, రిటైర్డ్ ASI రాములు ముదిరాజ్, మన్నెం కోటి, బొమ్మిశెట్టి రామలింగం, చామందిర్ మరియి సీనియర్ బిసి నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు