Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త…19 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఉచిత శిక్షణ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త…19 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఉచిత శిక్షణ…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 May 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త...19 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఉచిత శిక్షణ...!

Ration Card : చిత్తురు మరియు తిరుపతి వాసులకు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ అద్బుతమైన శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఒక వరం. వారు నివసిస్తున్న గ్రామాలలో ఉద్యోగం పొందటానికి కూడా ఒక ఉత్తమ మార్గంగా ఈ శిక్షణ దారి తీస్తుంది. కనీసం 7 తరగతి చదివి ఉంటే చాలు. 13 రోజుల్లో సీసీ కెమెరా ఫిట్టింగ్, లోపాలపై మంచి శిక్షణ అనేది ఇస్తారు.

13 రోజులు క్రమంగా శ్రద్ధ పెడితే మనం కూడా షాపుల యజమానులుగా మారొచ్చు. అంతేకాక పదిమందికి కూడా ఉపాధి కల్పించవచ్చు. మీరు నివసించే గ్రామాల్లో ఉద్యోగం కూడా పొందవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం. దీనిని సరిగ్గా ఉపయోగించుకోవటం వలన మీ జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. చంద్రగిరి ద్వారక నగర్ లోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు 25 నుండి 13 రోజుల పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం మరియు సర్వీసింగ్, సెక్యూరిటీ అలారం, స్మోక్ డిటెక్టర్ పై ఫ్రీగా శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Ration Card రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త19 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఉచిత శిక్షణ

Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త…19 నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఉచిత శిక్షణ…!

తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుండి 40 సంవత్సరాల లోపు తెల్ల రేషన్ కార్డులు కలిగిన నిరుద్యోగులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులు అని తెలిపారు. అతను కనీసం పదవ తరగతి చదివి ఉంటే చాలు. దయచేసి మమ్మల్ని ఈ నెంబర్ లకు 7989680587, 9494951289 సంప్రదించండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది