Home » News » Good News For Those Using Free Electricity In Telangana
News

Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్… అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 20, 2024, 8:00 am
Advertisement

Free Electricity : ఉచిత విద్యుత్ వాడుతున్న వారందరికీ కూడా విద్యుత్ శాఖ అధికారిక శుభవార్త చెప్పింది. హలో ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాలలో ఒకటి అయిన గృహ జ్యోతి యోజన కింద ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా గరిష్టంగా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అనేది అందిస్తుంది. అయితే ఈ భారీ జనాభా విద్యుత్తును అనవసరంగా వాడుతున్నారు అని ఇంధన శాఖ ఒక కొత్త వార్తలు రిలీజ్ చేసింది..

Advertisement

విద్యుత్ ను ఎక్కువగా వాడుతున్న వినియోగదారుడే బిల్లు కట్టాలి అని ఒక కొత్త నిబంధన కూడా అమలులోకి వచ్చింది. అయితే ఈ వేసవిలో కరెంట్ కొరత ఏర్పడి చాలా మంది రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనుక, రాష్ట్రంలో చాలావరకు విద్యుత్ ఉత్పత్తి కూడా ఎంతో మందగించింది. ఈ సందర్భంగా ప్రజలకు కరెంట్ సరఫరా కోసం కొత్త చర్యలు చేపట్టారు అని ఇంధన శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. ఇప్పటికే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం కావడం వలన పిల్లల చదువు కు ఇబ్బంది కలగకుండా విద్యుత్ అనేది సక్రమంగా సరఫరా చేస్తున్నారు. అదే విధంగా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపుసెట్లకు 7:00కు పాటు విద్యుత్ సరఫరా చేయాలి అని ఆదేశాలు కూడా జారీ చేశారు.

Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్… అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..!

Advertisement

ప్రజల డిమాండ్స్ కు అనుకూలంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని, ఈసారి వర్ష భావ పరిస్థితులతో రిజర్వాయర్లు కూడా సగం మాత్రమే నిండటం వలన నీటిని కూడా ఆధా చేసి ఎంతో జాగ్రత్తగా వాడుతున్నారు. అంతే రాష్ట్రవ్యాప్తంగా సరిపడా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులను కూడా నియమించారు. అంతేకాక 370 మెగా వాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్ లో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లుగా సమాచారం. విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టి విద్యుత్ కొరత అనేది లేకుండా చర్యలను తీసుకుంటున్నారు..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి