kalvakuntla kavitha : ఈడీ క‌స్ట‌డీలో ఉన్న క‌విత డైలీ యాక్టివిటీస్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kalvakuntla kavitha : ఈడీ క‌స్ట‌డీలో ఉన్న క‌విత డైలీ యాక్టివిటీస్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  kalvakuntla kavitha : ఈడీ క‌స్ట‌డీలో ఉన్న క‌విత డైలీ యాక్టివిటీస్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

kalvakuntla kavitha : తెలంగాణ Telangna మాజీ ముఖ్య‌మంత్రి కూతురు, BRS Party MLC kalvakuntla kavitha : ఈడీ క‌స్ట‌డీలో ed custody ఉన్న క‌విత డైలీ యాక్టివిటీస్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో Delhi Liquor Case అరెస్టయిన విష‌యం తెలిసిందే. ఆమె ప్రస్తుతం కస్టోడియల్ విచారణ ఎదుర్కొంటుంది. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవితకు ఇప్పటికే న్యాయస్థానం పలు సదుపాయాలు కల్పించడంతో పాటు .. ప్రతి రోజూ 6 నుంచి 7 వరకు తన కుటుంబ సభ్యులు, న్యాయవాదిని కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయ‌స్థానం ఈడీ అధికారుల‌కి ఆదేశాలు జారీ చేసింది. రీసెంట్‌గా ములాఖత్‌కు Kavitha Mother Shobha తల్లి శోభను, పిల్లలను చూడాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయ‌గా, క‌విత విజ్ఞ‌ప్తికి అనుమ‌తిని కూడా ఇవ్వ‌డం విశేషం.

అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క‌వితకి 7 రోజుల కస్టడీ విధించగా.. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉంటూ కాలం గ‌డుపుతుంది. అయితే క‌స్ట‌డీలో ఉన్న ఆమె రోజు ఏం చేస్తుంద‌నే అనుమానం అంద‌రిలో ఉంది. ఆమె నిత్యం భగవద్గీత, పుస్తక పఠనం, భగవన్నామస్మరణతో త‌న దిన‌చ‌ర్య‌ని కొన‌సాగిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక మార్చి 20 ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉండ‌గా, ఆమెకి ఈడీ అధికారులు పలు రకాల పండ్లను అందించినట్టు తెలుస్తుంది. స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని తెప్పించుకొని అందులో ఉన్న ముఖ్యమైన విషయాలను అంశాలను తీసుకొని కవిత డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారట.

kalvakuntla kavitha కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు బెయిల్ నిరాకరణ

kalvakuntla kavitha : ఈడీ క‌స్ట‌డీలో ఉన్న క‌విత డైలీ యాక్టివిటీస్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ఇండియన్ పొలిటికల్ లైఫ్ Indian Political Life కు సంబంధించిన పుస్తకాలు కూడా తెప్పించుకొని క‌విత చ‌దువుతున్న‌ట్టు తెలుస్తుంది.. ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్  br ambedkar కి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా విశ్లేషిస్తుంద‌ని తెలుస్తుంది. అయితే ఈడీ అధికారులు వేరే కేసుల‌లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో నిన్న ఆమెని ఎక్కువ‌గా విచారించ‌లేదు. కవిత పిఏని, సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా కవిత మీడియా పిఆర్ఓ ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 16 మంది ఫోన్లను ఈడి అధికారులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేసిన‌ట్టుగా స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది