M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకారానికి హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: February 14, 2025, 1:30 pm
  •  ఛైర్మన్ గా తెల్కల మోహన్ రెడ్డి, ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

  •  M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకారానికి హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి

M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ దేవాదాయ uppal mahankali temple ధర్మాదాయ ట్రస్టీ బోర్డు ఛైర్మన్, ధర్మకర్తలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. Uppal ఉప్పల్ నియోజకవర్గం Congress Party  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి M Parameshwar Reddy గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఛైర్మన్ గా తెల్కల మోహన్ రెడ్డి, ధర్మకర్తలుగా మాశెట్టి రాఘవేంద్ర కుమార్, మీనంపల్లి అండాలు గారు ,గుమ్మడెల్లి కృష్ణ గారు ,అలుగుల అనిల్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు.

M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకారానికి హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి

M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకారానికి హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి

M Parameshwar Reddy ముఖ్య అతిథిగా హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన మహంకాళి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి ఇటీవలనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టీ బోర్డు ప్రథమ కమిటీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం లో దేవాలయ Eo వీరేశం గారు ,ఇన్స్పెక్టర్ ప్రణీత్ గారు ,కందికంటి అశోక్ గౌడ్ గారు ,సల్ల రాజి రెడ్డి గారు ,బాకారం లక్ష్మణ్ గారు ,బొపన్నపల్లి సుధాకర్ రెడ్డి ,గారు ,బజారు జగన్నాథ్ గౌడ్ గారు ,బిక్కుమళ్ల అంజయ్య గుప్తా గారు ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,బిక్కుమళ్ల రమేష్ గుప్తా గారు ,విపిన్ అగర్వాల్ ,ఈగ శంకర్ ముదిరాజ్ ,ఈగ ఆంజనేయులు గారు ,పాశికంటి నాగరాజ్ గారు ,లింగంపల్లి రామకృష్ణ ,శామీర్పేట్ రాకేష్ రెడ్డి ,మీనంపల్లి శ్రీశైలం గారు ,తెల్కల రవీందర్ రెడ్డి ,పూజల ప్రభాకర్ గారు ,

భూసం రఘనాథ్ రెడ్డి ,ఆగం రెడ్డి ,తుమ్మల దేవి రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,వర్కాల మదన్ గౌడ్ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,మీనాంపల్లి చందర్ గౌడ్ ,మీనాంపల్లి కృష్ణ గౌడ్ ,గుమిడెలి నర్సింహా గారు ,సోమ్ బాలమణి గారు ,భాస్కర్ రెడ్డి ,తుమ్మల రాజేందర్ రెడ్డి ,గుమిడెలి భాస్కర్ ,గుమిడెలి మల్లేష్ ,గుమిడెలి బులెట్ కృష్ణ ,గుమిడెలి అశోక్ ,గుమిడెలి సురేష్ ,గుమిడెలి జాంగా రామ్ ,గుమిడెలి పురుషోత్తమ్ ,పస్తం శ్రీరాములు ,తూర్పాటి జంగయ్య ,పస్తం శ్రవణ్ గుమిడెలి బాలరాజ్ ,పొట్లూరి నర్సింహా ,గుమిడెలి కిషోర్ ,ఉప్పల్ మహాంకాళి బస్తి వాసులు ,ఉప్పల్ కుమ్మరి సంఘము నాయకులు ,ఉప్పల్ గౌడ సంఘము నాయకులు ,ఉప్పల్ వైశ్య సంఘము నాయకులు పురప్రముఖులు పాల్గొన్నారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp