M Parameshwar Reddy : ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ క్లబ్‌కు అండగా నిలుస్తా.. : మందుముల పరమేశ్వర్‌రెడ్డి
ప్రధానాంశాలు:
మౌళిక సదుపాయాలకల్పనకు రూ.20 లక్షల నిధులు మంజూరు
కార్పొరేటర రజిత రమేశ్వర్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపిన ప్రతినిధులు
M Parameshwar Reddy : ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ క్లబ్‌కు అన్ని వేళలలో అండగా నిలుస్తానని Uppal Congress Inchage ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి M Parameshwar Reddy మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. క్లబ్‌కు మంచి రోజులు వచ్చాయన్నారు. క్లబ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. Uppal ఉప్పల్ మెయిన్ రోడ్డులో Uppal ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ క్లబ్‌కు ఇప్పటికే కార్పొరేటర్ M Rajitha Parameshwar Reddy మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి సుమారు 400 గజాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా క్లబ్‌లో మౌళిక వసతులు, ఇతర ఏర్పాట్లకు రూ.20 లక్షల నిధులను కూడా కేటాయించారు.

M Parameshwar Reddy : ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ క్లబ్‌కు అండగా నిలుస్తా.. : మందుముల పరమేశ్వర్‌రెడ్డి
దీంతో ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ ప్రతినిధులు ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్‌లో మొదటి సారిగా క్లబ్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతో పాటు అందులో మౌళిక సదుపాయాలను కూడా కల్పించేందుకు నిధులను మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు శ్రీ మేకల రాంరెడ్డి గారు ,ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్ గారు ,మనోహర్ గారు ,కుమారస్వామి గారు ,నారాయణ గౌడ్ గారు ,విజయకుమార్ గారు ,లాలాపేట నర్సిహ్మ రెడ్డి గారు , మందముల అంజిరెడ్డి గారు పాల్గొన్నారు