M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకారానికి హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి
M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ దేవాదాయ uppal mahankali temple ధర్మాదాయ ట్రస్టీ బోర్డు ఛైర్మన్, ధర్మకర్తలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. Uppal ఉప్పల్ నియోజకవర్గం Congress Party కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి M Parameshwar Reddy గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఛైర్మన్ గా తెల్కల మోహన్ రెడ్డి, ధర్మకర్తలుగా మాశెట్టి రాఘవేంద్ర కుమార్, మీనంపల్లి అండాలు గారు ,గుమ్మడెల్లి కృష్ణ గారు ,అలుగుల అనిల్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు.
M Parameshwar Reddy : ఉప్పల్ మహంకాళి ఆలయ ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకారానికి హాజరైన మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన మహంకాళి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి ఇటీవలనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టీ బోర్డు ప్రథమ కమిటీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం లో దేవాలయ Eo వీరేశం గారు ,ఇన్స్పెక్టర్ ప్రణీత్ గారు ,కందికంటి అశోక్ గౌడ్ గారు ,సల్ల రాజి రెడ్డి గారు ,బాకారం లక్ష్మణ్ గారు ,బొపన్నపల్లి సుధాకర్ రెడ్డి ,గారు ,బజారు జగన్నాథ్ గౌడ్ గారు ,బిక్కుమళ్ల అంజయ్య గుప్తా గారు ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,బిక్కుమళ్ల రమేష్ గుప్తా గారు ,విపిన్ అగర్వాల్ ,ఈగ శంకర్ ముదిరాజ్ ,ఈగ ఆంజనేయులు గారు ,పాశికంటి నాగరాజ్ గారు ,లింగంపల్లి రామకృష్ణ ,శామీర్పేట్ రాకేష్ రెడ్డి ,మీనంపల్లి శ్రీశైలం గారు ,తెల్కల రవీందర్ రెడ్డి ,పూజల ప్రభాకర్ గారు ,
భూసం రఘనాథ్ రెడ్డి ,ఆగం రెడ్డి ,తుమ్మల దేవి రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,వర్కాల మదన్ గౌడ్ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,మీనాంపల్లి చందర్ గౌడ్ ,మీనాంపల్లి కృష్ణ గౌడ్ ,గుమిడెలి నర్సింహా గారు ,సోమ్ బాలమణి గారు ,భాస్కర్ రెడ్డి ,తుమ్మల రాజేందర్ రెడ్డి ,గుమిడెలి భాస్కర్ ,గుమిడెలి మల్లేష్ ,గుమిడెలి బులెట్ కృష్ణ ,గుమిడెలి అశోక్ ,గుమిడెలి సురేష్ ,గుమిడెలి జాంగా రామ్ ,గుమిడెలి పురుషోత్తమ్ ,పస్తం శ్రీరాములు ,తూర్పాటి జంగయ్య ,పస్తం శ్రవణ్ గుమిడెలి బాలరాజ్ ,పొట్లూరి నర్సింహా ,గుమిడెలి కిషోర్ ,ఉప్పల్ మహాంకాళి బస్తి వాసులు ,ఉప్పల్ కుమ్మరి సంఘము నాయకులు ,ఉప్పల్ గౌడ సంఘము నాయకులు ,ఉప్పల్ వైశ్య సంఘము నాయకులు పురప్రముఖులు పాల్గొన్నారు
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.