Mandumula Parmeshwar Reddy : ఉప్పల్ నియోజకవర్గం బోనాలకు భారీగా నిధులు మంజూరు : పరమేశ్వర్‌రెడ్డి
ప్రధానాంశాలు:
ఉప్పల్ నియోజకవర్గంలో 187ఆలయాలకు రూ.55.37 లక్షల నిధులు
Mandumula Parmeshwar Reddy : ఉప్పల్ నియోజకవర్గం బోనాలకు భారీగా నిధులు మంజూరు : పరమేశ్వర్‌రెడ్డి
Mandumula Parmeshwar Reddy : Uppal బోనాలకు Bonalu రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు పేర్కొన్నారు. Hyderabad గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.20 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ప్రజలు భక్తీశ్రద్ధలతో బోనాలను జరుపుకునేందుకు ఆలయాల వద్ద కావాల్సిన ఏర్పాట్లకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే నిధులను మంజూరు చేస్తుందన్నారు.

Mandumula Parmeshwar Reddy : ఉప్పల్ నియోజకవర్గం బోనాలకు భారీగా నిధులు మంజూరు : పరమేశ్వర్‌రెడ్డి
Mandumula Parmeshwar Reddy : ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ అద్దంకి, ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గంలోని 187ఆలయాలకు రూ.55,37,500 చెక్కులను బుధవారం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఎంజిఆర్ఐ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆయా ఆలయాల నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు,స్వర్ణరాజ్ శివమణి గారు Eo వెంకన్న గారు,ఆలయాల కమిటీ ప్రతినిధులు, దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్న