MP Raghunandan Rao : కుల గణన అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టినట్లు వెల్లిడించారు. కులగణనను చేపట్టినది వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy అన్నారు. అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. గతేడాది నవంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సర్వే జరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు సమయం పట్టిందని, ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వే పూర్తి చేసింది. అలాంటి కులగణనపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా.. రాహుల్ జీ?’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు
ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రెడ్డి కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి చిత్త శుద్ధి లేదు. తప్పులని కప్పి పుచ్చుకోవడానికి వారు ఇలా చేస్తున్నారు. సగం జనాభా ఉన్న బీసీలకి రెండే మంత్రి పదవులు ఇచ్చి జబ్బలు చరుచుకుంటున్నారని రఘునందన్ అన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో మైనారిటీలు ఎందుకు లేరో చెప్పాలని కూడా ఆయన పైర్ అయ్యారు. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారని దానిని కప్పి పుచ్చుకోవడానికే కుల గణన అని అన్నారు రఘునందన్
Thandel Movie Review : అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య Naga Chaitanya హీరోగా చందు మొండేటి డైరెక్షన్…
Pranitha Subhash : టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత కనుమరుగయ్యారు.…
Jr NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా…
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైందని Uppal congress Incharge…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ఫెస్టివల్ అన్నట్టే లెక్క.…
Laila Movie Trailer : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రామ్ నారాయణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా…
Property : ఈ మధ్య కాలంలోచాలా మంది ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే…
Thandel Movie Review : నాగ చైతన్య కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. కాని ఈ…
This website uses cookies.