Rythu Bandhu : రైతు బంధు పై సీఎం మరో గుడ్ న్యూస్.. రైతు బంధు పై కొత్త రూల్స్ ఇవే… వీళ్లే అర్హులు.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bandhu : రైతు బంధు పై సీఎం మరో గుడ్ న్యూస్.. రైతు బంధు పై కొత్త రూల్స్ ఇవే… వీళ్లే అర్హులు.!!

 Authored By jyothi | The Telugu News | Updated on :3 January 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bandhu : రైతు బంధు పై సీఎం మరో గుడ్ న్యూస్.. రైతు బంధు పై కొత్త రూల్స్ ఇవే... వీళ్లే అర్హులు.!!

Rythu Bandhu : సర్కార్ నుండి ఆదేశాలు వచ్చి చాలా కాలం అవుతున్నా కానీ రైతులకు రైతు బంధు డబ్బులు అనేవి జమ కాలేదని రైతులు ఎదురుచూడడం జరుగుతుంది.. రైతుబంధు డబ్బులు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మూడు వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆయన చెప్పారు. అయితే నిధుల జమ మాత్రం నత్తనడకగా సాగుతూ వస్తుంది. ఇంకోవైపు నిధులు ఎప్పుడు వస్తాయి తెలియక రైతన్నలు సతమతమవుతున్నారు.. రైతన్నలు ఈ సీజన్ కు సంబంధించి గతంలో స్కీం రైతుబంధుకు అనుగుణంగానే డబ్బులు జమ చేయాలని ఆశిస్తున్నారు.అయితే త్వరలోనే రైతు భరోసాగా మార్చి జమ చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.. ప్రస్తుతం అప్డేట్ చూసినట్లయితే ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రమే సందేశాలు వచ్చాయి.. ప్రస్తుతం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే నిధులు జమవుతాయని వారు చెప్పడం జరిగింది. దీనిలో కూడా మరో 20 శాతం మందికి డబ్బులు రావాల్సి ఉంటుందని ఇప్పటివరకు 8 శాతానికి పైగా పూర్తి అయిందని తెలిపారు. మిగతా వాళ్ళు కూడా ఎటువంటి కంగారు చదవాల్సిన అవసరం లేదు. అందరికీ నిధులు

జామవుతాయని తెలిపారు. అప్లికేషన్ కు ఛాన్స్ లేదు : కొత్తగా వచ్చిన పాస్ బుక్ రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా.. రెండు రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్లు ఆపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారం గా ప్రకటన రావాల్సి ఉంటుంది.. సర్కారు ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కొత్త వారు మాత్రమే ఈ దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు… దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని చెప్పేసి ఆలోచన ఉండేది బట్ కాకపోతే నేడు గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రైతుబంధు పైసలు అయితే మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది.

వాస్తవానికి ఇప్పుడు బడ్జెట్ అయితే ఆ ప్రభుత్వం దగ్గర లేదు. అదే విధంగా నెక్స్ట్ మనకి తెలంగాణలో ఆర్ గ్యారంటీలు అమలుకు సంబంధించి ప్రజెంట్ గా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి. వాటి యొక్క బడ్జెట్ కు సంబంధించి 2500 ఇవ్వాలన్నా లేకపోతే 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అన్న దీనికి ఎంతవరకు బడ్జెట్ భారం పడుతుంది. దాని గమనించుకొని రైతుబంధుపై మన అంశాలు పెట్టాలా.. ఇటువంటి చర్చలు చేసి నిర్ణయించుకున్న అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా రైతుబంధుకు సంబంధించి మరికొన్ని రోజుల్లో అందరికీ విడుదల చేస్తాము దీనిపై మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. కచ్చితంగా ప్రభుత్వం పేదల ప్రభుత్వం 100% ఎవరైతే ఉన్నారో వారందరికీ గతంలో ఏదైతే రైతుబంధు పొందారో వాళ్ళందరికీ మళ్ళీ నిధులు విడుదల చేస్తాం. కాకపోతే ఆంక్షలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది