Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాటపై ఫోక్ సాంగ్ విడుద‌ల‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాటపై ఫోక్ సాంగ్ విడుద‌ల‌

 Authored By ramu | The Telugu News | Updated on :29 December 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాటపై ఫోక్ సాంగ్ విడుద‌ల‌

Pushpa 2 : పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటపై ఇప్పటికే అల్లు అర్జున్ Allu arjun మీద అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. ఆరోజు జరిగిన దానిలో అల్లు అర్జున్ రావడం వల్లే ఆ తొక్కిసలాట జరిగిందని తెలుస్తుంది. ఐతే ఈ ఇష్యూపై పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగా ఒక రాత్రిలోనే అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. ఐతే ఈమధ్య ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు జోక్యంతో ప్రభుత్వం, పరిశ్రమ మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఐతే పుష్ప 2 సినిమా ఈ సంఘటన వల్ల అల్లు అర్జున్ చాలామందికి టార్గెట్ అయ్యాడు. ఐతే ఈ ఇష్యూని ఇక అందరు మర్చిపోతారు అనుకుంటే లేటెస్ట్ గా ఈ ఇష్యూపై ఒక జానపద సాంగ్ కూడా చేశారు. టికెట్లు మేమే కొంటాం.. మీరు సంపాదిస్తారు.. అంటూ ఫోక్ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ చూసిన అల్లు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Pushpa 2 పుష్ప 2 తొక్కిసలాటపై ఫోక్ సాంగ్ విడుద‌ల‌

Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాటపై ఫోక్ సాంగ్ విడుద‌ల‌

Pushpa 2 సమస్య సాల్వ్ అవుతుంది..

పుష్ప 2 తొక్కిసలాట పై ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల చర్చ జరుగుతుంది. ఐతే సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటున్న టైం లో ఆడియన్స్ కి షాక్ ఇస్తూ దాని మీద ఒక సాంగ్ చేశారు. ఐతే అల్లు అర్జున్ పేరు ప్రస్తావించలేదు కానీ పుష్ప రాజ్ భుజం పైకి ఎత్తే స్టెప్ ని వేస్తూ అల్లు అర్జున్ నే ఈ సాంగ్ తో టార్గెట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ ఇష్యూపై అటు ఇండస్ట్రీ ఇటు ప్రభుత్వం ఇద్దరు ఒక సమన్వయానికి వచ్చినట్టే అనిపిస్తుంది. పుష్ప 2 1700 కోట్ల దాకా కలెక్ట్ చేసినా కూడా ఆ ఆనందం అతనికి లేకుండా పోయింది. మరి ఈ సాంగ్ పై పుష్ప 2 యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అల్లు అర్జున్ కి ఈ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలో అతనే మెయిన్ టార్గెట్ కాగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ ని చూసి జాలి పడుతున్నారు.

YouTube video

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది