Raithu Bhairsa : తెలంగాణాలో రైతు భరోసా ఎక్కడ ఉంది.. ఆందోళన మొదలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raithu Bhairsa : తెలంగాణాలో రైతు భరోసా ఎక్కడ ఉంది.. ఆందోళన మొదలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Raithu Bhairsa : తెలంగాణాలో రైతు భరోసా ఎక్కడ ఉంది.. ఆందోళన మొదలు..!

Raithu Bhairsa : సీఎం హామీ హామీ ఇచ్చినా సరే రైతు భరోసా మీద రైతుల నుంచి రావ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పాలమూరు రైతు సదస్సులో ప్రకటన వస్తుంది అంకుంటే రాలేదు. పాలమూరులో జరిగే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడి రైతు భరోసా అంశాన్ని ప్రస్తావిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిది ఏమి జరగలేదు. ఐతే రైతు భరోసా కోసం కేటాయించిన నిధులు దారి మళ్లించి ఉండొచ్చని అనుకుంటున్నారు. నాణ్యత లేని బియ్యం కోసం బోనస్ లు పంపిణీ చేసి ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.  ఇది సరిపోదు అన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యలు అసంతృప్తిగా ఉన్నాయి. రైతులు పెట్టుబడి సాయం కన్నా బోనస్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. పథకం భవిష్యత్తు పై అనిశ్చితి ఉందని అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన రైతు భరోసా హామీలను నెరవేర్చాని ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో లేట్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే ముఖ్య ధేయం కానీ కొన్నిసార్లు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి వస్తుంది.

Raithu Bhairsa తెలంగాణాలో రైతు భరోసా ఎక్కడ ఉంది ఆందోళన మొదలు

Raithu Bhairsa : తెలంగాణాలో రైతు భరోసా ఎక్కడ ఉంది.. ఆందోళన మొదలు..!

Raithu Bhairsa రైతు భరోసా అమల్లో ఉండగా ..

ప్రస్తుతం రైతు భరోసా అమల్లో ఉండగా ఇప్పటివరకు రైతు భరోసా అందని వారు ఆందోళనలో ఉన్నారు. వారికి త్వరలోనే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చర్చలు నడుపుతుంది. ఏ రాష్ట్రానికైనా రైతులు చాలా ఇంపార్టెంట్. రైతుల సంక్షేమానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ఐతే రైతు భరోసా ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చారు. ఐతే ఈసారి మళ్లెప్పుడు రైతు భరోసా ఉంటుందని రైతులు అడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతు భరోసా వల్ల ప్రభువం కూడా ఆర్ధిక రుణభారంతో ఉంది. ఐతే ఎలాగు మాట ఇచ్చారు కాబట్టి కచ్చితంగా లేట్ అయినా సరే రైతు భరోసా ఉంటుందని తెలుస్తంది.

ఏ రాష్ట్రానికైనా రైతులు చాలా ఇంపార్టెంట్. రైతుల సంక్షేమానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ఐతే రైతు భరోసా ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చారు. ఐతే ఈసారి మళ్లెప్పుడు రైతు భరోసా ఉంటుందని రైతులు అడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతు భరోసా వల్ల ప్రభువం కూడా ఆర్ధిక రుణభారంతో ఉంది. ఐతే ఎలాగు మాట ఇచ్చారు కాబట్టి కచ్చితంగా లేట్ అయినా సరే రైతు భరోసా ఉంటుందని తెలుస్తుంది. ప్రజలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. Raithu Bhairsa for Telagana Farmers ,

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది