Raithu Bhairsa : సీఎం హామీ హామీ ఇచ్చినా సరే రైతు భరోసా మీద రైతుల నుంచి రావ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పాలమూరు రైతు సదస్సులో ప్రకటన వస్తుంది అంకుంటే రాలేదు. పాలమూరులో జరిగే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడి రైతు భరోసా అంశాన్ని ప్రస్తావిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిది ఏమి జరగలేదు. ఐతే రైతు భరోసా కోసం కేటాయించిన నిధులు దారి మళ్లించి ఉండొచ్చని అనుకుంటున్నారు. నాణ్యత లేని బియ్యం కోసం బోనస్ లు పంపిణీ చేసి ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఇది సరిపోదు అన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యలు అసంతృప్తిగా ఉన్నాయి. రైతులు పెట్టుబడి సాయం కన్నా బోనస్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. పథకం భవిష్యత్తు పై అనిశ్చితి ఉందని అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన రైతు భరోసా హామీలను నెరవేర్చాని ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో లేట్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే ముఖ్య ధేయం కానీ కొన్నిసార్లు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి వస్తుంది.
ప్రస్తుతం రైతు భరోసా అమల్లో ఉండగా ఇప్పటివరకు రైతు భరోసా అందని వారు ఆందోళనలో ఉన్నారు. వారికి త్వరలోనే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చర్చలు నడుపుతుంది. ఏ రాష్ట్రానికైనా రైతులు చాలా ఇంపార్టెంట్. రైతుల సంక్షేమానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ఐతే రైతు భరోసా ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చారు. ఐతే ఈసారి మళ్లెప్పుడు రైతు భరోసా ఉంటుందని రైతులు అడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతు భరోసా వల్ల ప్రభువం కూడా ఆర్ధిక రుణభారంతో ఉంది. ఐతే ఎలాగు మాట ఇచ్చారు కాబట్టి కచ్చితంగా లేట్ అయినా సరే రైతు భరోసా ఉంటుందని తెలుస్తంది.
ఏ రాష్ట్రానికైనా రైతులు చాలా ఇంపార్టెంట్. రైతుల సంక్షేమానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ఐతే రైతు భరోసా ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చారు. ఐతే ఈసారి మళ్లెప్పుడు రైతు భరోసా ఉంటుందని రైతులు అడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతు భరోసా వల్ల ప్రభువం కూడా ఆర్ధిక రుణభారంతో ఉంది. ఐతే ఎలాగు మాట ఇచ్చారు కాబట్టి కచ్చితంగా లేట్ అయినా సరే రైతు భరోసా ఉంటుందని తెలుస్తుంది. ప్రజలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. Raithu Bhairsa for Telagana Farmers ,
Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
This website uses cookies.