Telangana Budget 2023-24: తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ లో ఏ శాఖకు..? ఏ సంక్షేమ పథకానికి..? కేటాయింపులు ఎంత..? మొత్తం లిస్ట్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Budget 2023-24: తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ లో ఏ శాఖకు..? ఏ సంక్షేమ పథకానికి..? కేటాయింపులు ఎంత..? మొత్తం లిస్ట్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :6 February 2023,1:06 pm

Telangana Budget 2023-24: ఈరోజు ఉదయం 10:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సరిగ్గా ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావటంతో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ₹2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఏ ఏ శాఖకు ఎంత కేటాయించారు ఎన్ని పథకాలు… ఎంత ఖర్చు పెట్టానున్నారు వంటి విషయాలు సూక్ష్మంగా మీకోసం.

నీటి పారుద‌ల రంగం రూ. 26,885 కోట్లు
వ్య‌వ‌సాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

Telangana 2023-24 annual budget allocations of departments and schemes full details

ఆర్థిక శాఖ‌కు రూ. 49,749 కోట్లు

విద్యాశాఖ‌కు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు..
ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు
రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు

పంచాయ‌తీరాజ్ శాఖ‌కు రూ. 31,426 కోట్లు
పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,327 కోట్లు
ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు
ప్ర‌ణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు

రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు ప‌థ‌కానికి రూ. 1575 కోట్లు
రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు
ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లు
క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ కోసం రూ. 3,210 కోట్లు
ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు
డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది