Telangana Assembly Elections తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. గెలిచేది ఎవరంటే..??
ప్రధానాంశాలు:
Telangana Assembly Elections తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. గెలిచేది ఎవరంటే..??
Telangana assembly elections 2023 exit polls
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Telangana Assembly Elections తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. నెలరోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎం మిషన్లో నిక్షిప్తం చేశారు అయితే ఎన్ని రోజులు ఫ్రీ పోల్ సర్వేలను వెల్లడించిన ప్రముఖ సంస్థలు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తో సిద్ధమయ్యాయి పోలింగ్ అలా ముగిసిందో లేదో ఎగ్జిట్ పోల్స్ వెంటనే వచ్చేసాయి దీంతో జనాలలో ఏ పార్టీ గెలుస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి.
* CNN న్యూస్- 18 ఎగ్జిట్ పోల్స్ :-
కాంగ్రెస్ -56
బీఆర్ఎస్ -48
బీజేపీ -10
ఎంఐఎం- 5
* సీపీఎస్ సర్వేసర్వే :-
బీఆర్ఎస్- 72 (+or- 6)
కాంగ్రెస్- 36 (+or- 5)
ఎంఐఎం- 0
బీజేపీ- 01- 03
ఇతరులు- 07- 09
* సునీల్ వీర్ అండ్ టీమ్ ఎగ్జిట్ పోల్స్ :-
కాంగ్రెస్ -28
బీఆర్ఎస్ -68- 72
బీజేపీ -10-11
ఎంఐఎం- 6
* ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే :-
బీఆర్ఎస్- 31- 47
కాంగ్రెస్- 63- 79
ఎంఐఎం- 05- 07
బీజేపీ- 02- 04
* చాణక్య సర్వే ఎగ్జిట్ పోల్స్ :-
కాంగ్రెస్ -67- 78
బీఆర్ఎస్ -22- 31
బీజేపీ -6- 9
ఎంఐఎం- 6- 7
* ఆరా మస్తాన్ సర్వే
బీఆర్ఎస్- 41- 49
కాంగ్రెస్- 58- 67
ఎంఐఎం- 0
బీజేపీ- 05- 07
ఇతరులు- 07- 09
* జన్ కీ బాత్ సర్వేసర్వే :-
కాంగ్రెస్ -40- 55
బీఆర్ఎస్ -48 – 64
బీజేపీ -7 – 13
ఎంఐఎం- 4- 7
* శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ :-
బీఆర్ఎస్- 58- 63
కాంగ్రెస్- 48- 51
ఎంఐఎం- 0
బీజేపీ- 05- 10
ఇతరులు- 07- 09
* పోల్‌స్ట్రాట్ సర్వేసర్వే :-
కాంగ్రెస్ -49- 59
బీఆర్ఎస్ -48 – 58
బీజేపీ -5- 10
ఎంఐఎం- 6- 8
* పొలిటికల్ గ్రాఫ్ ఎగ్జిట్ పోల్స్ :-
బీఆర్ఎస్- 68
కాంగ్రెస్- 38
ఎంఐఎం- 08
బీజేపీ- 05
ఇతరులు- 1
* పీ- మార్క్ సర్వే :-
బీఆర్ఎస్: 37 – 51
కాంగ్రెస్: 58 – 71
బీజేపీ: 2 – 6
ఎంఐఎం: 6 – 8
* సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ :-
కాంగ్రెస్- 65
బీఆర్ఎస్- 41
బీజేపీ- 4
ఇతరులు- 9
* కేస్ స్టడీ (Case Study) ఎగ్జిట్ పోల్స్ :-
బీఆర్ఎస్: 29 (+ or – 6)
కాంగ్రెస్: 70 (+ or – 5)
బీజేపీ: 13 (+ or – 2)
ఎంఐఎం: 6 – 7
* రాజ్ నీతి సర్వే :-
కాంగ్రెస్- 56 (+or- 5)
బీఆర్ఎస్- 45 (+or- 5)
బీజేపీ- 10 (+or- 2)
ఎంఐఎం- 7
ఇతరులు- 01
* రేస్ ఎగ్జిట్ పోల్స్ :-
బీఆర్ఎస్- 48 (+ or -3)
కాంగ్రెస్- 62 (+ or -5)
బీజేపీ- 3 (+ or -2)
ఎంఐఎం- 6 (+ or -1)
ఇతరులు- 1 (+ or -2)
* పీటీఎస్ గ్రూప్ పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ :-
బీఆర్ఎస్ 35-40
కాంగ్రెస్ 65-68
బీజేపీ 7-10
ఎంఐఎం 6-7
ఇతరులు 1-2
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగా, రెండోసారి 2018 లో కూడా గులాబీ పార్టీని గెలుస్తుందని లగడపాటి సర్వే తప్ప అన్ని సర్వేలు ఉద్గాటించాయి. టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్ న్యూస్ 18,రిపబ్లిక్ జాన్ కి బాత్ సర్వేలు టిఆర్ఎస్ కు 65 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అయితే 79 నుంచి 91 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే ఈసారి మాత్రం బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు అంటున్నారు.