
New Ration Card : మీకు రేషన్ కార్డ్ లేదా.. ఐతే ఇలా వెంటనే అప్లై చేయండి..!
New Ration Card : తెలంగాణా ప్రభుత్వం తామిచ్చే అన్ని పథకాలకు రేషన్ కార్డ్ కంపల్సరీ అని చెబుతుంది. ఇలాంటి టైం లో రేషన్ కార్డ్ లేని వారు గందరగోళ పరిస్థితిలో పడ్డారు. ఐతే రేషన్ కార్డ్ లేని వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమమో ఎమధ్యనే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ అదే ప్రక్రియను పర్యవేక్షించేందుకు సన్ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై.. వాటి జారీ విధానాలను ఈ కమిటీ చూస్తుంది.
మొదట దగ్గర్లో ఉన్న మీ సేవా కేంద్రాన్ని వెళ్లి దరఖాస్తు ఫారం ని తీసుకోవాలి.
తెల్ల రేషన్ కార్డ్ కోసం ఫారం తీసుకుని దాన్ని నింపాలి.
వ్యక్తిగత ఇంకా కుటుంబ సమాచారం మొత్తం ఖచ్చితంగా పూర్తి చేయాలి.
వాటికి సంబందించిన పత్రాలను జత చేయాలి.
గుర్తింపురుజువు, నివాస రుజువు పత్రాలతో పాటుగా కుటుంబ వివరాలు కూడా దరఖాస్తు ఫారం కు జత చేయాలి.
వీటిని అన్న్ జత చేసి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మీ దరఖాస్తు నంబర్ తో ఉన్న రసీదు తీసుకోవాలి. దానితో మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేసి రేషన్ ని పొందే అవకాశం ఉంటుంది.
తెలంగాణా ఈపీడీఎస్ వెబ్ సైట్ ను సందర్శించాలి..
New Ration Card : మీకు రేషన్ కార్డ్ లేదా.. ఐతే ఇలా వెంటనే అప్లై చేయండి..!
అధికారిక తెలంగాణా ఈ.పి.డి.ఎస్ వెబ్ సైట్ కి వెళ్లాలి. అందులో యాక్సెస్ ఫుడ్ సెక్యురిటీ కార్డ్ విభాగం క్లిక్ చేసి. హోం పేజీలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సెకహ్స్న్ పై క్లిక్ చేయాలి. దరకాస్తుని అందులో నమోదు చేయాలి.
అందించిన ఫీల్డ్ లో అప్లికేషన్ ను ఇచ్చి స్టేటస్ బటన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ ఏంటో తెలుస్తుంది.
ఐతే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసేందుకు ప్రక్రియ ప్రారంభించలేదు. కొన్నిచోట్ల దరకాస్తులు సేకరించినా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.