New Ration Card : మీకు రేషన్ కార్డ్ లేదా.. ఐతే ఇలా వెంటనే అప్లై చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

New Ration Card : మీకు రేషన్ కార్డ్ లేదా.. ఐతే ఇలా వెంటనే అప్లై చేయండి..!

New Ration Card : తెలంగాణా ప్రభుత్వం తామిచ్చే అన్ని పథకాలకు రేషన్ కార్డ్ కంపల్సరీ అని చెబుతుంది. ఇలాంటి టైం లో రేషన్ కార్డ్ లేని వారు గందరగోళ పరిస్థితిలో పడ్డారు. ఐతే రేషన్ కార్డ్ లేని వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమమో ఎమధ్యనే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ అదే ప్రక్రియను పర్యవేక్షించేందుకు సన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2024,8:30 pm

New Ration Card : తెలంగాణా ప్రభుత్వం తామిచ్చే అన్ని పథకాలకు రేషన్ కార్డ్ కంపల్సరీ అని చెబుతుంది. ఇలాంటి టైం లో రేషన్ కార్డ్ లేని వారు గందరగోళ పరిస్థితిలో పడ్డారు. ఐతే రేషన్ కార్డ్ లేని వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమమో ఎమధ్యనే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ అదే ప్రక్రియను పర్యవేక్షించేందుకు సన్ కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై.. వాటి జారీ విధానాలను ఈ కమిటీ చూస్తుంది.

New Ration Card కొత్త రేషన్ కార్డ్ కు దరఖాస్తు ప్రక్రియ..

మొదట దగ్గర్లో ఉన్న మీ సేవా కేంద్రాన్ని వెళ్లి దరఖాస్తు ఫారం ని తీసుకోవాలి.

తెల్ల రేషన్ కార్డ్ కోసం ఫారం తీసుకుని దాన్ని నింపాలి.

వ్యక్తిగత ఇంకా కుటుంబ సమాచారం మొత్తం ఖచ్చితంగా పూర్తి చేయాలి.

వాటికి సంబందించిన పత్రాలను జత చేయాలి.

గుర్తింపురుజువు, నివాస రుజువు పత్రాలతో పాటుగా కుటుంబ వివరాలు కూడా దరఖాస్తు ఫారం కు జత చేయాలి.

వీటిని అన్న్ జత చేసి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మీ దరఖాస్తు నంబర్ తో ఉన్న రసీదు తీసుకోవాలి. దానితో మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేసి రేషన్ ని పొందే అవకాశం ఉంటుంది.

తెలంగాణా ఈపీడీఎస్ వెబ్ సైట్ ను సందర్శించాలి..

New Ration Card మీకు రేషన్ కార్డ్ లేదా ఐతే ఇలా వెంటనే అప్లై చేయండి

New Ration Card : మీకు రేషన్ కార్డ్ లేదా.. ఐతే ఇలా వెంటనే అప్లై చేయండి..!

అధికారిక తెలంగాణా ఈ.పి.డి.ఎస్ వెబ్ సైట్ కి వెళ్లాలి. అందులో యాక్సెస్ ఫుడ్ సెక్యురిటీ కార్డ్ విభాగం క్లిక్ చేసి. హోం పేజీలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సెకహ్స్న్ పై క్లిక్ చేయాలి. దరకాస్తుని అందులో నమోదు చేయాలి.

అందించిన ఫీల్డ్ లో అప్లికేషన్ ను ఇచ్చి స్టేటస్ బటన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ ఏంటో తెలుస్తుంది.

ఐతే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసేందుకు ప్రక్రియ ప్రారంభించలేదు. కొన్నిచోట్ల దరకాస్తులు సేకరించినా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది