Ananya Nagalla : రూటు మార్చిన అనన్య నాగళ్ల.. సినిమా చాన్సుల కోసం వాటికి సర్జరీ?

Authored By mallesh | The Telugu News | Updated on : 30 August 2022, 8:00 am

Ananya Nagalla : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోహీరోయిన్లు తమ శరీరభాగాలకు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఎందుకంటే కెమెరా ముందు లుక్స్ బాగుండాలని వారు భావించారట.. అందుకే తమకు నచ్చిన రీతిలో సర్జరీలు చేయించుకున్నారని అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఈ జాబితాలో కాజల్, తమన్నా,సమంత.. బన్నీ, రాంచరణ్ ఇంకొంత మంది నటీనటులు కూడా ఉన్నారని వార్తలు కోడై కూశాయి. తాజాగా సినిమా చాన్సులు రావడం లేదని.. అందుకోసం మంచి బాడీ ఫిజిక్ ఉండాలని భావించిన ఓ కుర్ర హీరోయిన్ కూడా సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం.

Ananya Nagalla : సెక్సీ లుక్స్ కోసమేనా..

మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవతారం ఎత్తిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి హీరో పాత్రను అద్భుతంగా పోషించాడు. చూసేందుకు పొట్టిగా కనిపించే ఈ యువతి ప్రస్తుతం తన బాడీని సెక్సీ లుక్ కోసం తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం కాస్మోటిక్ సర్జరీని చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె బాడీని చూస్తే నిజంగానే చేయించుకున్నట్టు కూడా అనిపిస్తుందని కొందరు అంటున్నారు.స్త్రీ అందానికి చిరునామాగా భావించే శరీర భాగాల్లో పెదాలు కూడా కీలకంగా ఉంటాయి.అయితే, తన పెదాల విషయంలో అనన్య నాగమళ్ల చాలా డిసంపాంటెడ్‌గా ఉందట..

Ananya Nagalla who underwent surgery on that part for opportunities 

Ananya Nagalla who underwent surgery on that part for opportunities

ఎందుకంటే ఆమె పెదాలు చాలా చిన్నగా ఉంటాయి.దీంతో సినిమా అవకాశాలు రావడం లేదని ఆమె ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పెదాలకు సర్జరీ చేయించుకుని వాటి సైజును పెంచుకుందట.. దీంతో ప్రస్తుతం తన పెదాలు చూసేందుకు చాలా అట్రాక్షన్‌గా ఉన్నాయని అనకుంటున్నదని టాక్ వినిపిస్తోంది.మొన్నటివరకు ట్రెడిషనల్‌గా ఉన్న అనన్య ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ అందాల పిక్స్ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తోంది.ఇటీవల అనన్య బీచులో పొట్టిగౌను వేసుకున్న వీడియోను షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.అంతేకాకుండా తన ఎద అందాలను ఎక్స్పోజ్ చేయడంలో అనన్య రెచ్చిపోతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి