Anasuya : అన‌సూయ అత్త లైవ్ లో ఏమందంటే.. తెలిస్తే షాక్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : అన‌సూయ అత్త లైవ్ లో ఏమందంటే.. తెలిస్తే షాక్..

Anasuya : యాంక‌ర్ అన‌సూయ తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే.. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త‌గా తెలుగుప్ర‌జ‌లంద‌రికీ గుర్తుండిపోతుంది. అందాల బొద్దుగుమ్మ అన‌సూయ ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అంద‌రి చూపు తిప్పుకోకుండా చేస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన శైలీలో యాంక‌రింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. రీసెంట్ గా మెగ‌స్టార్ చిరంజీవితో క‌లిసి ఓ యాడ్ లో మెరిసిన ఈ అమ్మ‌డు తాజాగా దర్జా సినిమాలో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :4 May 2022,2:00 pm

Anasuya : యాంక‌ర్ అన‌సూయ తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే.. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త‌గా తెలుగుప్ర‌జ‌లంద‌రికీ గుర్తుండిపోతుంది. అందాల బొద్దుగుమ్మ అన‌సూయ ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అంద‌రి చూపు తిప్పుకోకుండా చేస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన శైలీలో యాంక‌రింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. రీసెంట్ గా మెగ‌స్టార్ చిరంజీవితో క‌లిసి ఓ యాడ్ లో మెరిసిన ఈ అమ్మ‌డు తాజాగా దర్జా సినిమాలో న‌టిస్తోంది. ఇందులో టైటిల్ రోల్ పోషించింది.

ఇటీవల రిలీజైన దర్జా టీజర్ ఆక‌ట్టుకుంది. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న అన‌సూయ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మ‌ల‌యాళ సినిమాల‌లోను సంద‌డి చేస్తోంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం మూవీలో కీల‌క పాత్ర పోషించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం, పుష్పా పార్ట్ వ‌న్ లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఖిలాడి మూవీలో త‌న అందం యాక్టింగ్ తో అద‌ర‌గొట్టింది.

Anasuya Live Interaction with Fans

Anasuya Live Interaction with Fans

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2లో, కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చేస్తోంది.అయితే సోష‌ల్ మీడియాలో అందాల‌తో ర‌చ్చ చేసే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడూ ఫొటో షూట్ లు చేస్తూ హాట్ హాట్ అందాల‌తో మ‌తి పోగొడ‌తోంది. అప్పుడ‌ప్పుడూ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంది. ప‌లు వీడియోలు పోస్ట్ చేస్తుంది. దీంతో అన‌సూయ అత్త పోస్ట్ లు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం ఓ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కోవిడ్ స‌మ‌యంలో అభిమానుల‌తో ముచ్చటించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది అదేంటో చూడండి మ‌రీ….

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది