Brahmanandam : మమ్మల్ని తొక్కాలని చూస్తావా.. బ్రహ్మానందంపై నిప్పులు చెరిగిన స్టార్ కమెడియన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmanandam : మమ్మల్ని తొక్కాలని చూస్తావా.. బ్రహ్మానందంపై నిప్పులు చెరిగిన స్టార్ కమెడియన్

 Authored By mallesh | The Telugu News | Updated on :1 October 2022,11:30 am

Brahmanandam : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆధిపత్య పోరు ఉండటం కామన్. పెద్దహీరోలకు తమ తోటి హీరోలతో విపరీతమైన పోటీ ఉంటుంది.అదే విధంగా హీరోయిన్లు కూడా మరొక నటితో పోటీ ఫీల్ అవుతుంది. వారి సినిమాలు హిట్ అయ్యి మనవి కాకపోతే వారిని ఎదగనివ్వకూడదు. వారు ఎదిగితే మన పనిఅయిపోతుందని చాలా మంది అసూయగా ఫీలవుతుంటారు. అలాంటి వారిలో నవ్వుల బ్రహ్మ.. బ్రహ్మానందం కూడా ఉన్నారట..ఒకప్పుడు బ్రహ్మానందంతో పాటు ఏవీఎస్, బాబుమోహన్, సుధాకర్‌, అలీ వీరంతా స్టార్ కమెడియన్లు. వీరి మధ్య విపరీతమైన పోటీ ఉండేది.

ఇక అప్పట్లో ఏవీఎస్ చేసిన కామెడీ పండటం, సినిమాలు హిట్ అవుతుండటంతో బ్రహ్మానందం ఓర్చుకోలేకపోయాడట.. అందుకోసం ఇండస్ట్రీలో పెద్ద వారితో మాట్లాడి ఏవీఎస్‌కు అవకాశం రాకుండా చూడాలని ట్రై చేశాడట.. దీంతో బ్రహ్మానందంకు దివంగత స్టార్ కమెడియన్ ఏవీఎస్‌కు మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వారు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చిందటసిందట.. దీంతో ఇండస్ట్రీలోని మిగిలిన కమెడియన్లను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏవీఎస్ తన ఆధ్వర్యంలో బ్ర‌హ్మానందంకు వ్య‌తిరేకంగా ఒక సమావేశం నిర్వహించాడని టాక్.

do you want to trample us the star comedian who is on fire on brahmanandam

do you want to trample us the star comedian who is on fire on brahmanandam

Brahmanandam: నా అవకాశాలు కొట్టేస్తావా..

తనకు వ్యతిరేకంగా ఏవీఎస్ తోటి కమెడియన్లుతో మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసి బ్రహ్మీ సెలంట్ గానే ఉన్నాడట.. బ్రహ్మీ ఆధిపత్య పోకడలను ప్రశ్నించేందుకే ఏవీఎస్ అప్పట్లో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో 20 వరకు కమెడియన్లు పాల్గొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) ఇందులో జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారట..చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. కానీ మీరంతా సినిమాల్లో కలిసి చేసేవారు కదా.. అని ఒప్పించడంతో ఏవీఎస్, బ్రహ్మీ మళ్లీ కలిసి ఓకే సనిమాకు కలిసి పనిచేశారట..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది