Husband – Wife : భార్యాభర్తలు అర్ధరాత్రి ఇంట్లో పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.. అడుక్కునే స్థాయికి దిగజారిపోతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband – Wife : భార్యాభర్తలు అర్ధరాత్రి ఇంట్లో పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.. అడుక్కునే స్థాయికి దిగజారిపోతారు

 Authored By kranthi | The Telugu News | Updated on :19 May 2023,1:11 pm

Husband – Wife : భార్యాభర్తలు ఒక్కోసారి తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటారు. అసలు.. భార్యాభర్తలు ఎప్పుడు కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే అది వాళ్ల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది. భార్యాభర్తలు ముఖ్యంగా అర్ధరాత్రి కొన్ని పనులు అస్సలు చేయకూడదు అట. అలాంటి పనులు చేస్తే చాలా సమస్యలు వస్తాయట. చేయకూడని పనులు చేయకూడని సమయంలో చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయట.ఏ పని చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పూట పడుకునే ముందు ఐదు ముఖ్యమైన పనులు మాత్రం ఖచ్చితంగా చేయాలట. రాత్రి పూట ఏం చేయాలి..

ఏం చేయొద్దో పెద్దలు చెబుతుంటారు. టీకాఫీలు రాత్రి పూట అస్సలు తాగొద్దు. కొందరికి అస్సలు నిద్ర రాదు. టైమ్ పాస్ చేద్దామని ఏదో ఒకటి చేయబోతే.. నిద్ర ఇంకా ఆలస్యం అయి నిద్రకు దూరం అవుతారు. నిద్రపోవడానికి ముందు ఏదైనా కొత్తగా నేర్చుకోండి. దాని వల్ల మీకు త్వరగా నిద్రవస్తుంది. క్రియేటివిటీని బయటికి తీసే పనులు రాత్రి పూట చేయాలి. మెదడుకు కూడా పని దొరుకుతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవచ్చు.రాత్రి 8 దాటితే ఎక్కువగా నీరు తాగొద్దట. దాని వల్ల నిద్రపోయే సమయంలో మూత్రం వచ్చి దాని వల్ల నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు రాత్రి పూట కలవొద్దట.

husband and wife must do these things at night for wealth

husband-and-wife-must-do-these-things-at-night-for-wealth

Husband – Wife : రాత్రి 8 దాటితే ఎక్కువ నీరు తాగొద్దు

రాత్రి రెండు గంటలలోపు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనాలట. ఆ తర్వాత అటువంటి పనులకు దూరంగా ఉండాలట. అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 5 లోపు అలాంటి పనులు చేయొద్దట. అది బ్రహ్మ ముహూర్తం, పూజలు చేసే సమయం వల్ల.. ఆ సమయంలో ఆ క్రీడలో పాల్గొనవద్దంటున్నారు. రాత్రి పూట నిద్రపోయే ముందు తప్పక స్నానం చేశాకనే నిద్రపోవాలట. స్నానం చేసే సమయం లేకపోతే కనీసం కాళ్లు, చేతులు, ముఖం అయినా కడుక్కోవాలి అంటున్నారు నిపుణులు. నిద్రపోయే ముందు కొన్ని పాలు తాగితే చాలా మంచిదట. పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగినా మంచిదే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది