kajal aggarwal Is Going to be a mother
Kajal Aggarwal : ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ఆ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ మూవీ తర్వాత కాజల్ వెనుకకు తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కాజల్ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేసింది.పదేళ్ల పాటు ప్రేక్షకులను హీరోయిన్‌గా అలరించిన కాజల్ అగర్వల్ గతేడాది వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. తన ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను మ్యారేజ్ చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది కాజల్.
kajal aggarwal Is Going to be a mother
ఇన్ స్టా గ్రామ్ వేదికగా కాజల్ అగర్వాల్ ఇంపార్టెంట్ పోస్టు పెట్టింది. ‘స్టే ట్యూన్‌డ్.. ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్’ అంటూ ఇన్ స్టా స్టోరిస్ లో షేర్ చేసింది పంచదార బొమ్మ. ఈ క్రమంలో ఆ ముఖ్యమైన ప్రకటన.. కాజల్ ప్రెగ్నెంట్ అని చెప్పడమేనని, కాజల్ తల్లి కాబోతుందని ఆమె అభిమానులు , నెటిజన్లు గెస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాజల్ అగర్వాల్‌కు పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అనే చర్చ కూడా షురూ అయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు అందరితో దాదాపుగా యాక్ట్ చేసిన కాజల్ అగర్వాల్ ప్రజెంట్ పలు చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Social Media Rumors on kajal agarwal pregnant
‘ హేయ సినామిక, ఉమ, ఘోస్టి, ఇండియన్ 2, ప్యారిస్ ప్యారిస్’ చిత్రాల్లో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ సరసన నటించి రికార్డు సృష్టించింది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు చివరగా మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘మోసగాళ్లు’ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో ముంచు విష్ణుకు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించగా, ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీ రోల్ ప్లే చేశారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.