Rashmi Gautam : చీర కట్టులో మతిపోగొడుతున్న రష్మీ.. జీరో ఫిట్‌లో ఏముందిరా బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : చీర కట్టులో మతిపోగొడుతున్న రష్మీ.. జీరో ఫిట్‌లో ఏముందిరా బాబు..!

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెరను ప్రస్తుతం ఏలుతున్నది. మొన్నటివరకు రష్మీ మరో యాంకర్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా ప్రస్తుతం అది లేకుండా పోయింది. దీంతో రష్మీ మరోసారి తన దూకుడును పెంచింది. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన రష్మీ.. ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు పొందుతోంది. ఇలా సినిమా అవకాశాలు రావడానికి జబర్దస్త్ ప్రోగ్రాం కూడా ఒక కారణం. ఈ షో రష్మీకే కాకుండా చాలా మందికి లైఫ్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 August 2022,4:40 pm

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెరను ప్రస్తుతం ఏలుతున్నది. మొన్నటివరకు రష్మీ మరో యాంకర్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా ప్రస్తుతం అది లేకుండా పోయింది. దీంతో రష్మీ మరోసారి తన దూకుడును పెంచింది. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన రష్మీ.. ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు పొందుతోంది. ఇలా సినిమా అవకాశాలు రావడానికి జబర్దస్త్ ప్రోగ్రాం కూడా ఒక కారణం. ఈ షో రష్మీకే కాకుండా చాలా మందికి లైఫ్ ఇచ్చింది.

Rashmi Gautam : అందాల ఆరబోతకు ఎప్పుడూ సిద్ధం..

రష్మీ గౌతమ్ తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కామెడీ షోలో ఫుల్లుగా అందాలు ఆరబోయడంతో పాటు పంచులు వేయడం, అదిరిపోయే డ్యాన్సులు వేయడంలోనూ రష్మీ దిట్ట.. దీనికి తోడు కమెడియన్ సుధీర్‌తో ప్రేమాయణం నడిపించినట్టు అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఒకనొక షోలో పెళ్లి కూడా చేసుకునే సన్నివేశాలను చిత్రీకరించారు.ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందని చాలా మంది అనుకున్నారు.

Rashmi Gautam New Photos In Saree Goes Viral

Rashmi Gautam New Photos In Saree Goes Viral

మొన్నటివరకు కూడా రష్మీ,సుధీర్ ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు వచ్చాయి. వీరు కూడా తమ మధ్య ఏదో ఉందని జనాలు నమ్మేలా వీరి చేష్టలు ఉండేవి. సుధీర్ కామెడీ చేస్తూనే రష్మీని నా గురించి ఏమని ఆలోచించావ్ అని అడుగడం.. రష్మీ సిగ్గుపడటం వంటివి చేసేవి. ఇలా వీరిమధ్య సీక్రెట్‌గా ఏదో ఉందని భావించారు. అప్పట్లో జడ్జి రోజా సుధీర్ రష్మీ మీ పెళ్లి ఎప్పుడు అని అడుగడంతో అంతా నిజమేనని అనుకున్నారు.

ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ షో నుంచి దూరమయ్యాడు. రష్మీ మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్‌తో పాటు జబర్దస్త్ షో కూడా చేస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ.. తాజాగా గ్రీన్ అండ్ వైట్ సారీలో పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జీరో ఫిట్‌లో రష్మీ తన ఎద అందాలను చూపిస్తూ అస్సలు మాములుగా లేదు. వీటిని చూసి పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్ ల తెగ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది