Shriya Saran : ఎద అందాలతో మతిపోగొడుతున్న శ్రియ శరన్.. బ్లూ గౌనులో చెమటలు పట్టిస్తోంది..
Shriya Saran : శ్రియ శరన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇరవై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించి మెప్పించింది. శ్రియ నటన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగుతో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ హిట్స్ అందుకుంది. కాగా ఈ అమ్మడు 2018లో ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
రేసెంట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇష్టం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయ చిరంజీవి, వెంకటష్, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, ప్రభాస్, తరుణ్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిసింది. అలాగే లేడిఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. రీసెంట్ గా రాజమౌళి డెరెక్ట్ చేసి ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవగన్ భార్యగా నటించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ కబ్జా, మ్యూజిక్ స్కూల్ అనే పాన్ ఇండియా చిత్రాలతో పాటు, అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం 2’లో నటిస్తోంది.అయితే శ్రియ శరన్ సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ.. కొడుకు ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. అలాగే హాట్ ఫొటో షూట్ లతో అందం అభినయంతో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం బ్లూ గౌనులో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎద అందాలతో ఈ వయసులో కూడా మతి పోగొడతోంది.