Vishnu Priya : బాబోయ్ విష్ణుప్రియ డ్యాన్స్ చూస్తే మ‌తి పోవాల్సిందే.. న‌డుమందాల‌తో ర‌చ్చ‌.. ర‌చ్చ

Authored By mallesh | The Telugu News | Published on: April 29, 2022, 6:00 pm

Vishnu Priya : బుల్లితెర బ్యూటి విష్ణుప్రియ ఎద న‌డుము అందాల‌తో మ‌తి పోగొడ‌తోంది. పోవే పోరా.. కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ కు జోడీగా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు విష్ణుప్రియ ప‌రిచ‌యం అయింది. ఈ షోలో విష్ణుప్ర‌యి అల్ల‌రి మామూలుగా ఉండ‌దు. షోలో పాల్గొనే స్టూడెంట్స్ తో స‌ర‌దాగా మాట్లాడుతూ మంచి టైమింగ్ తో పంచులు వేస్తూ ఆక‌ట్టుకుంది. అలాగే ఇత‌ర షోల్లో.. అప్పుడ‌ప్పుడు జ‌రిగే పండ‌గ ఈవెంట్ల‌లో మెరిసింది. అలాగే జ‌బ‌ర్ద‌స్త్ లో కూడా అప్పుడ‌ప్పుడు ప‌ల‌క‌రిస్తుంది. మొద‌ట్లో షార్ట్ ఫిలింమ్స్ చేసి ఆత‌ర్వాత బుల్లితెరపై మెరిసింది.

కాగా ప‌లు సినిమాల్లో కూడా న‌టించింది.ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజైన వెబ్ సిరీస్ లో న‌టించి మెప్పించింది. సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించిన బేక‌ర్స్ అండ్ బ్యూటీ వెబ్ సిరీస్ లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అలాగే చెక్ మేట్ అనే మూవీలో కూడా విష్ణుప్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. అలాగే శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షోలో త‌న డ్యాన్స్ తో అద‌ర‌గొట్టింది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే విష్ణుప్రియ ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. త‌న అందాల‌తో పిచ్చెక్కిస్తోంది. త‌న హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో, ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తోంది.

Vishnu Priya Dance video viral

Vishnu Priya Dance video viral

ఇటీవ‌ల పుష్పా మూవీలోని స‌మంత స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. మావా అంటూ ఈ సాంగ్ లో న‌డుమును ఓ రేంజ్ లో ఊపేసింది. జిమ్ లో వ‌ర్కౌట్ లు చేస్తున్న ఫొటోలు, చీర‌లో పొట్టి పోట్టి డ్రెస్సుల్లో, లోదుస్తుల్లో ఫొటోస్ పోస్ట్ చేస్తోంది. ఈ ఫొటోస్ క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి.ప్ర‌స్తుతం విష్ణుప్రియ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఓ రేంజ్ లో గ్లామ‌ర్ డోస్ పెంచి రెచ్చిపోతోంది. ఈ వీడియో వైర‌ల్ అవ‌గా కొంత‌మంది నెటిజ‌న్లు సూప‌ర్ అన‌గా.. మ‌రికొంత‌మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp