Viral Video : లంగావోణీలో న‌డుమందాల‌తో పిచ్చెక్కిస్తున్న యువ‌తి.. వీడియో వైర‌ల్

 Authored By mallesh | The Telugu News | Updated on :28 May 2022,7:00 pm

Viral Video: అమ్మాయిలు సోష‌ల్ మీడియాలో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప‌నిలో ఉన్నారు. అందం అభిన‌యంతో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో.. లంగావోణీల్లో.. శారీల్లో ఇలా ట్రెండింగ్ లో ఉంటూ హ‌ల్ చల్ చేస్తున్నారు. అమ్మాయిలు సాధార‌ణంగా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కొంచెం కొత్త‌గా ట్రై చేసి సోష‌ల్ మీడియాలో త‌మ డ్యాన్స్ లు, కామెడీ, డైలాగ్స్ తో హీట్ ఎక్కిస్తున్నారు.

ఒక‌ప్పుడు సిగ్గుప‌డుతూ త‌ల‌దించుకునే అమ్మాయిలు సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక ఇన్ స్టా లో రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో క్ష‌ణ‌ల్లో వైర‌ల్ అవుతున్నారు.ఎంతో మంది అమ్మాయిలు త‌మ టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బ‌య‌టపెట్టి తెగ పాపుల‌ర్ అవుతున్నారు. ఎంతో మంది బుల్లితెర‌పై, సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్నారు. అలాగే వ్యూస్ లైక్స్ తో మంచి ఉపాధిని క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో చిన్న‌పాటి సెల‌బ్రెటీ స్టెట‌స్ ని సొంతం చేసుకుంటున్నారు.

a woman Dancing Video viral

a woman Dancing Video viral

ఈ మ‌ధ్య కాలంలో ఇలా ఎంతో మంది పాపుల‌ర్ అయ్యారు. బుల్లితెరపై ప‌లు షోల్లో మెరుస్తున్నారు. ఏకంగా సినిమా అవ‌కాశాలు ప‌ట్టేసి న‌ట‌న‌తో మెప్పిస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ యువ‌తి వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. లంగావోణీలో వ‌య్యారంగా న‌డుస్తూ నడుము అందాల‌తో నెటిజ‌న్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. న‌డుము, ఎద అందాల‌తో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా ఆ చూపుతో అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. మీరు కూడా ఆ వీడియో చూసి వ‌య్యారాల‌ను ఆస్వాదించండి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి