బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్.. నటి ఎద అందాలు కసి చూపుల వీడియో..!!

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “బేబీ” సినిమా కలెక్షన్ లలో రికార్డులు సృష్టిస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూత్ నీ బాగా ఆకట్టుకుంది. ప్రేమించిన యువకులను మోసం చేసే యువతిగా హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది. సిన్సియర్ లవర్ పాత్రలో ఆనంద దేవరకొండ హీరోగా తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి స్కూల్ మరియు కాలేజీ ఫ్రెండ్ రోల్ లో నటించిన కుసుమ.

Advertisement

పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. కుసుమ కొన్ని సన్నివేశాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అయితే సినిమాలో సాంప్రదాయ బద్దంగా కనిపించిన కుసుమ వాస్తవ జీవితంలో అందాల ఆరబోతలో చెలరేగిపోతూ ఉంటుంది. పలు ఫోటోషూట్స్ లో కుసుమ దిగిన ఫోటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి.

Advertisement
baby movie kusuma degalamaari reels
baby movie kusuma degalamaari reels

బేబీ సినిమాలోకి రాకముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కుసుమ నటించింది. ఇది బేబీ సినిమా తోనే కుసుమ డేగలమర్రి కెరియర్ ప్రారంభమైంది. బేబీ సినిమాతో ఓ రేంజ్ గుర్తింపు సంపాదించిన కుసుమ ఇప్పుడు ఆమె అందాల ఫోటోల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎద అందాలతో పాటు… హాట్ లుక్స్ తో కుసుమ కసి చూపుల వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతూ ఉంది.

Advertisement
Advertisement