Viral Video : యువ‌తి బెల్లీ డ్యాన్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే.. బ్యాక్ అందాల‌ను తిప్పుతూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : యువ‌తి బెల్లీ డ్యాన్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే.. బ్యాక్ అందాల‌ను తిప్పుతూ

Viral Video: బెల్లీ డ్యాన్స్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ మ‌ధ్య చాలా మంది బెల్లీ డ్యాన్స్ చేస్తూ అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా బెల్లీ డ్యాన్స్ చేసి అందరినీ ఆక‌ట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్​ తెచ్చుకున్న బెల్లీ డ్యాన్స్​తో ​నెటిజన్లను ఎంతో మంది ఆక‌ట్టుకుంటున్నారు. కాగా క్లాసికల్​, వెస్ట్రన్​, సాల్సా, ఫోక్​తో సహా బెల్లీ డ్యాన్స్​పైనా ఆస‌క్తి చూపుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఎంతో మంది […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 July 2022,7:40 am

Viral Video: బెల్లీ డ్యాన్స్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ మ‌ధ్య చాలా మంది బెల్లీ డ్యాన్స్ చేస్తూ అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా బెల్లీ డ్యాన్స్ చేసి అందరినీ ఆక‌ట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్​ తెచ్చుకున్న బెల్లీ డ్యాన్స్​తో ​నెటిజన్లను ఎంతో మంది ఆక‌ట్టుకుంటున్నారు. కాగా క్లాసికల్​, వెస్ట్రన్​, సాల్సా, ఫోక్​తో సహా బెల్లీ డ్యాన్స్​పైనా ఆస‌క్తి చూపుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఎంతో మంది యువ‌తులు బెల్లి డ్యాన్స్ చేస్తుండగా సెల‌బ్రెటీలు సైతం బెల్లి డ్యాన్స్ తో షేక్ చేస్తున్నారు.

ట్రెండింగ్ సాంగ్స్ కి త‌మ‌దైన స్టైల్ లో అమ్మాయిలు తెగ ఊపేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అందాల‌ను చూపిస్తూ హాట్ డ్యాన్స్ ల‌కే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రికి వారే వీడియోల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన‌ట్టు హావ భావాలు ప‌లికిస్తూ త‌మ ఛానెళ్లు, సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకుంటున్నారు. వాటి ద్వారా ఫుల్ పాపుల‌ర్ అయిపోతున్నారు.

Young woman belly dancing video on instagram

Young woman belly dancing video on instagram

దీపికా పిల్లి, భాను, అషురెడ్డి లాంటి వారు ఇలాంటి వీడియోల‌తోనే ఫేమ‌స్ అయిపోయారు.  తాజాగా ఓ అమ్మాయి బెల్లీ డ్యాన్స్ చేసి కేక‌పుట్టిస్తోంది. చీర‌క‌ట్టులో న‌డుము ఒంపుల‌తో పాటు బ్యాక్ అందాల‌ను తెగ ఊపేస్తూ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ రొమాంటిక్ సాంగ్ కి బెల్లీ డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లైకులు కొట్టి ప్ర‌శంసిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sneha Tomar (@tomar.sneha)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది