Viral Video : పెళ్లి కూత‌రు సంతోషం మామూలుగా లేదుగా.. అదిరిపోయే స్టెప్పుల‌తో డ్యాన్స్.. వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: June 14, 2022, 2:00 pm

Viral Video: సోష‌ల్ మీడియాలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండింగ్లో ఉంటున్నాయి. నిత్యం వేలల్లో నెట్టింట్లో ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ఒక‌ప్పుడు సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు మాస్ డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఫంక్ష‌న్ లో అంద‌రి ముందు డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది అమ్మాయిలు త‌మ టాలెంట్ ని చూపిస్తున్నారు.వ‌ధూవ‌రులు అంద‌మైన జ్ఞాప‌కంగా ఉంచుకోవ‌డానికి డ్యాన్స్ చేస్తూ వీడియోలు, ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు.

ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ల‌క్ష‌ల్లో వ్యూస్, కామెంట్స్, లైకులు వ‌స్తున్నాయి.ప్ర‌తి పెళ్లిలో వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఎంగేజ్ మెంట్, పెళ్లి, రిసెప్ష‌న్ లో బంధువులు, ఫ్రెండ్స్ ఇలా అంద‌రూ క‌లిసి ఒక్క‌చోట చేరి డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు మాస్ స్టెప్పులు వేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోది. ఇక బంజార పెళ్లిల్లో ప్ర‌తిఒక్క‌రూ డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

bride dance video viral on youtube

bride dance video viral on youtube

ఊర‌మాస్ స్టెప్పుల‌తో పెళ్లికూతురు దుమ్ములేపుతోంది. ప్ర‌స్తుతం ఇలాంటి వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. బంజార పెళ్లిలో పెళ్లికూతురు డీజే సాంగ్స్ కి అద‌రిపోయే స్టెప్పులు వేస్తోంది. చూట్టూ బంధువులు, ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ చేరి ఎంక‌రేజ్ చేస్తున్నారు. డీజే బంజార సాంగ్స్ కి అందంగా ముస్తాబై త‌న సోడ‌రుడితో క‌లిసి డ్యాన్స్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చిప‌డుతున్నాయి.

https://www.youtube.com/watch?v=6iYNGJdm3RY

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp