Viral Video : పెళ్లికూతురు అదిరిపోయే స్పెప్పులు.. క‌ళ్ల‌ప్ప‌గించి చూసిన పెళ్లికొడుకు

Authored By mallesh | The Telugu News | Published on: May 26, 2022, 2:00 pm

Viral Video : ఇప్పుడు ట్రెండ్ అంతా పెళ్లి కూతుళ్ల డ్యాన్స్ వీడియాల‌దే.. పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తే కొరియోగ్రాఫ‌ర్స్ కూడా ప‌నికిరారు.. అనేంతలా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. సిగ్గుతో త‌ల దించుకునే అమ్మాయిలు మండ‌పంలోనే అంద‌రిముందు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వీడియోల‌కి, ఫొటోస్ కి ఫోజులిస్తున్నారు. పెళ్లి అన‌గానే వధువు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. త‌మ డ్యాన్స్ టాలెంట్ తో పెళ్లి కొడుకు ని ఇంప్రెస్ చేస్తున్నారు. డ్యాన్స చేయ‌డానికి ఏకంగా పెద్ద సెట‌ప్ నే రెడీ చేసుకుంటున్నారు.

మండ‌పంలో పెళ్లికి ముందు గ్రూప్ డ్యాన్స్ చేస్తూ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలుస్తున్నారు.సాధార‌ణంగానే అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. అలాంటిది అవ‌కాశం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోరు. అందులోనూ కెమెరా ముందు పెడితే అస్స‌లు ఆగ‌లేరు. అందం అభిన‌యంతో క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఆక‌ట్టుకుంటారు. పెళ్లిలో ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ తో క‌లిసి మాస్ స్టెప్పులు వేస్తున్నారు. ఇలాంటి వీడియోలో నెట్టింట్లో వేల‌కొద్ది ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతూ ఎంట‌రై టైన్ చేస్తున్నాయి.

Bride dancing video Viral

Bride dancing video Viral

ఇలా చూసి కూడా చాలా మంది త‌మ పెళ్లిలో డ్యాన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ ట్రెండ్ ఈ మ‌ధ్య కాలంలో విప‌రీతంగా పెరిగిపోయింది.ప్ర‌స్తుతం అలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. పెళ్లి కూతురు స్టేజిపై పెళ్లికొడుకును కూర్చోబెట్టి గ్రూప్ డ్యాన్స్ చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. కెమెరాల‌కు ఫోజులిస్తూ దుమ్ములేపింది.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp