Viral Video : పెళ్లి మండపాన్ని డాన్స్ తో దద్దరిల్లించిన పెళ్లికూతురు .. చూస్తే నోరేళ్లబెడతారు ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 2, 2022, 1:40 pm

Viral Video : ఇటీవల పెళ్లిళ్లలో పెళ్లికూతుర్లే డాన్స్ లు వేస్తున్నారు. అప్పట్లో పెళ్లికూతురు అంటే సిగ్గుపడుతూ మండపంలోకి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారడంతో ఎక్కడ చూసినా పెళ్లికూతురే డాన్స్ వేసుకుంటూ మండపం లోకి వస్తుంది. ఇక్కడ ఒక పెళ్ళికూతురు వెనుక భర్త కూర్చుని ఉంటే ఫ్రెండ్స్ తో కలిసి స్టేజ్ మీద డాన్స్ వేసింది. ఇక దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. పెళ్లికూతురు డాన్స్ చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియా వలన ఏ సినిమా పాట అయిన చిటికెలో పాపులర్ అవుతుంది.

యువతీ యువకుల డాన్స్ వల్ల ఆ పాట ఇంకా పాపులర్ అవుతుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన అరబిక్ పాట ఇప్పటికే యూట్యూబ్లో ఎన్నో కోట్లమంది వీక్షించారు. ఈ పాట విడుదలై నెల అవుతున్న ఇప్పటికీ దీని క్రేజ్ తగ్గలేదు. అంతేకాకుండా ఈ పాటకి యువతీ యువకులే కాకుండా సినీ తారలు కూడా డాన్స్ చేశారు. సమంత, కీర్తి సురేష్, రష్మిక వేదిక, పూర్ణ, రితికా సింగ్ ఇంకా ఎంతోమంది స్టార్స్ ఈపాటకి డాన్స్ వేసారు. మామూలుగా హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో గడపడానికి అంతగా సమయం ఉండదు.

bride latest dance video Viral on youtube

bride latest dance video Viral on youtube

కానీ ఈ పాటకి మాత్రం డాన్స్ వేసి అభిమానులను అలరించారు. హీరోయిన్స్ డాన్స్ గురించి పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంతోమంది యువతీ యువకులు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. వారు కూడా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక ఇలా సోషల్ మీడియాలో పెళ్లికూతురు డాన్స్ బాగా హల్చల్ చేస్తుంది. తన భర్త వెనుక కూర్చుని ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి ఊర మాస్ స్టెప్పులతో డాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

https://youtube.com/shorts/xVlo259Jofk?feature=share

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp