Viral Video : పెళ్లి కూతురు ఫుల్ జోష్ లో డ్యాన్స్.. పెళ్లి కొడుకు ఫిదా

 Authored By mallesh | The Telugu News | Updated on :20 July 2022,2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల‌కి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ మ‌ధ్యకాలంలో ఇదే ట్రెండింగ్ న‌డుస్తోంది. పార్ట్ న‌ర్ తో డ్యాన్స్ చేయ‌డానికి ఎంతో మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కూత‌రు భాగ‌స్వామితో డ్యాన్స్ చేయాల‌ని ఇష్ట‌ప‌డుతుంటుంది. అలాగే త‌న డ్యాన్స్ తో ఇంప్రెస్ చేయాల‌ని అనుకుంటుంది. ఒక‌ప్పుడు డ్యాన్స్ చేయ‌డానికి సిగ్గుప‌డే అమ్మాయిలు సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ట్రెండ్ మార్చారు.. ట్రెండ్ సెట్ చేశారు.. చుట్టూ ఎంత‌మంది ఉన్నా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. మండ‌పానికి వ‌స్తూనే పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఎంట్రీ డ్యాన్స్ కోసం ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వీడియోలు పొటోలు తీసుకుంటూ ప‌దిలంగా దాచుకుంటున్నారు. కొంత‌మంది వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అవుతున్నాయి. మండ‌పంలో.. రిసెప్ష‌న్ స్టేజ్ పై భాగ‌స్వామితో డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. అలాగే బ‌రాత్ లో చుట్టూ అంద‌రూ ఎంక‌రేజ్ చేస్తుంటే పెళ్లి కొడుకుతో డ్యాన్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. చుట్టూ బంధువులు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ..

Bride wedding dance video viral on youtube

Bride wedding dance video viral on youtube

అంద‌రూ ఈల‌లు వేస్తూ సంద‌డి చేస్తున్నారు. ప్ర‌స్తుతం పెళ్లి కూతురు బ‌రాత్ లో డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. చుట్టూ అంద‌రు ఎంక‌రేజ్ చేస్తుండ‌గా పెళ్లి కూత‌రు పెళ్లికొడుకుని చూస్తూ ఇంప్రెస్ చేస్తోంది. నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. ట్రెండింగ్ సాంగ్ కి స్పెప్పులు వేస్తోంది. క్యూట్ స్మైల్ తో ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ ఆక‌ట్టుకుంటోంది. పెళ్లి కొడుకు కూడా పార్ట్ న‌ర్ తో డ్యాన్స్ చేస్తూ ఖుషీ అవుతున్నాడు. దీంతో నెటిజ‌న్లు సూప‌ర్ డ్యాన్స్.. పెళ్లి కూతురు డ్యాన్స్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి మ‌రి..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి