viral video : ఇంట్లో ఉండే పెట్స్ చేసే అల్లరి వలన అస్సలు టైం తెలియదు. చాలా మంది అందుకే ఇంట్లో పిల్లులు, కుక్కలు, చిలుకలు, కుందేళ్లను పెంచుకుంటుంటారు. వాటిని కూడా తమ ఇంట్లోని వ్యక్తులుగా భావిస్తారు. స్నానం చేయించడం, దుస్తులు తొడుగుతుంటారు. అనారోగ్యానికి గురైతే వ్యాక్సిన్స్, మందులు కూడా వేస్తారు. ప్రస్తుత సమాజంలో యానిమల్ లవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరంతా మనుషులతో కంటే యానిమల్స్ తోనే టైం స్పెండ్ చేస్తుంటారు.
ఉదయాన్నే జాగింగ్ కు వెళ్లేటప్పుడు వాటిని కూడా వెంటబెట్టుకుని వెళ్తుంటారు.ఇంట్లో పెట్స్ ఉంటే ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంట.. కొందరు పిల్లితో పాటు కుక్కలను కూడా పెంచుకుంటారు.ఇవి రెండు ఒకే దగ్గర ఉంటే విపరీతంగా అల్లరి చేస్తుంటాయి. ఇండిపెండెంట్ హోమ్స్ ఉన్నవారు పెట్స్‌ను అధికంగా పెంచుకుంటుంటారు. ఎందుకంటే ఇరుగుపొరుగుతో ఎలాంటి మాటలు రావద్దు కదా..అయితే, యానిమల్స్ ఒక్కోసారి తమ చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి.
ఈ మధ్యకాలంలో చాలా మంది తమ పెట్స్ తో ఆడుకుంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. తాజాగా వండల్ వుల్ డిక్సీ అనే ఇన్ స్టా ఐడీలో ఓ క్యాట్ తమ హావభావాలతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ ఓ సినిమా మ్యూజిక్ వస్తుండగా, దానికి తగ్గట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. మెడలో చైన్, కళ్లకు అద్దాలతో ఓ లెవల్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యంగా ఈ క్యూట్ డిక్సీని మీరు కూడా చూసేయండి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.