
Couples Mass Dance video viral on youtube
Viral Video : ఈ రోజుల్లో కొందరు తమ సంతోషం కోసం చేసే చిన్నచిన్న విషయాలు వారిని చాలా ఫేమస్ చేస్తున్నాయి. దీనంతటికీ సోషల్ మీడియానే కారణం. దీని పుణ్యమా అని కొందరు తమకు తెలియకుండానే రాత్రికి రాత్రికే ఫేమస్ అయిపోతున్నారు.మరికొందరు మాత్రం ఫేమస్ అయ్యేందుకు ఎన్నో స్టంట్స్ చేస్తున్నారు. సామాజిక మాద్యమం వలన చాలా మంది తమలో తమకే తెలియని టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. ఇలా తమ లైఫ్ స్టైల్‌ను మార్చుకుంటున్నారు. కొందరు పెళ్లిలో డ్యాన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
నలుగురిలో డ్యాన్స్ చేయాలంటే భార్యాభర్తలు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు.తోటి స్నేహితులు, బంధువులు వీళ్లతో డ్యాన్స్ చేయించాలని చాలా ప్రయత్నిస్తున్నారు.కొందరు ధైర్యం చేసి డ్యాన్స్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఎవరోఒకరి వెనుకుండి డ్యాన్స్ చేయకుండా తప్పించుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. అందుకోసం ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్నారు. సాంగ్స్, మిమిక్రీ, డ్యాన్స్, యాక్టింగ్ ఇలా అందరూ రెచ్చిపోతున్నారు. కొత్త సినిమాలో ఏ సాంగ్ వచ్చినా, ఏ డైలాగ్ వచ్చినా చిటికలో అది వైరల్ అయిపోతుంది. దానికి కారణం సోషల్ మీడియా.
Couples Mass Dance video viral on youtube
యువతీయువకుల డాన్స్ వల్ల ఆ పాట ఇంకా ఊపు అందుకుంటుంది. చిన్నపిల్లలు, కపుల్స్, భార్యభర్తలు ఇలా అందరూ ఈ సాంగ్స్‌ను రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. ఎంతో యువతీ యువకులు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.వారు కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్స్‌తో అదరగొడుతున్నారు.తాజాగా ఓ పెళ్లిలో కొత్తజంట అదిరిపోయేలా స్టెప్స్ వేశారు. అమ్మాయి, అబ్బాయి పోటాపోటీగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మాస్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
This website uses cookies.