crow attacks boy video goes viral
Viral Video : సాధారణంగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏవైనా జంతువులు అటాక్ చేస్తుంటాయి. జంతువులు అంటే అడవిలో ఉండే జంతువులు కాదు.. కుక్క, పిల్లి లాంటివి. కానీ.. పక్షులు అటాక్ చేయడం ఎక్కడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ.. అదే నిజం. నిజానికి.. అడవుల్లో అయితే.. జంతువులతో పాటు.. గద్ద లాంటి కొన్ని పక్షులు మనుషుల మీద అటాక్ చేస్తుంటాయి.
కానీ.. చాలామటుకు ఏ పక్షి కూడా మనిషికి హాని చేయదు. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ పక్షి.. చూడటానికి అచ్చం కాకిలా ఉంది. ఓ బాలుడు.. స్కేటింగ్ లాంటి వస్తువు మీద జారుకుంటూ రోడ్డు మీద వెళ్తుండగా.. సడెన్ గా వచ్చి బాలుడి మీద దాడి చేయబోయింది.
crow attacks boy video goes viral
దీంతో ఆ బాలుడు చాలా భయపడ్డాడు. వామ్మో.. అంటూ అరుస్తూ.. ఇంకా వేగంగా ఆ వస్తువుతో పరిగెత్తడం చేశాడు.ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. వాళ్లు వీడియో తీస్తూ నవ్వడం వీడియోలో గమనించవచ్చు. ఆ బాలుడు మాత్రం చాలా భయపడ్డాడు. వీడియో తీస్తూ నవ్వే బదులు ఆ పిల్లాడిని పక్షి బారి నుంచి కాపాడొచ్చు కదా.. అంటూ నెటిజన్లు.. ఆ వీడియో తీసిన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Indian Army : ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ రేంజ్లో నడుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…
Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు…
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్‌లోని స్థావరాలను…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్‌గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
India Pakistan : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్…
This website uses cookies.