Parents : కన్న తల్లిదండ్రులును తాగి వచ్చి కొడుతున్న కొడుకు… భయంతో చీరలోనే బాత్రూం వెళ్తా అని చెప్తున్నా ఓ తల్లి కన్నీటీ గాథ.. వీడియో !
ప్రధానాంశాలు:
Parents : కన్న తల్లిదండ్రులును తాగి వచ్చి కొడుతున్న కొడుకు... భయంతో చీరలోనే బాత్రూం వెళ్తా అని చెప్తున్నా ఓ తల్లి కన్నీటీ గాథ..!
Parents : నవ మాసాలు మోసి పురిటి నొప్పులు పడి కనీ పెంచిన తల్లిపట్ల ఎవరైనా ఏలా ఉంటారు. కృతజ్ఞతగా ఉండాలి. ప్రేమగా ఉండాలి. జీవితాంతం వాళ్లకు రుణపడి ఉండాలి. కానీ ఓ దుర్మార్గుడు నీచుడు తల్లి పట్ల మానసంగా ప్రవర్తిస్తున్నాడు. తన కన్న తల్లి అని కూడా మర్చిపోయి నీచనికి దిగజారుతున్నాడు. ఎటు పోతుంది ప్రపంచం. నాగరిక సమాజంలో ఉన్నావా.. అడవుల్లో ఉన్నామా.. కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఆ క్రూర మృగాలు కూడా కనీసం కానీ పెంచినటువంటి పేరెంట్స్ పట్ల కృతజ్ఞతగా ఉంటాయేమో కానీ ఈ దుర్మార్గుడు మాత్రం చెప్పడానికి వీలుగా నటువంటి చెప్పలేకపోతున్నా.
తల్లిని ఎలా హింసిస్తున్నాడంటే అంతలా హింసిస్తున్నాడు. వాడి మీద ఆ తల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి అయినా కూడా ఆమెకేమి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆవిడ బాధ పడతా ఉన్నారు. మరోవైపు తండ్రి వికలాంగుడు ఆయన భార్య సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పెడదామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నాడు. వెధవ కానీ సమాజంలో ఇలాంటి చండాలపు వెధవలు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేందుకు ఈ ఇంటర్వ్యూ వచ్చింది. మనోజ్ అనే కొడుకు తల్లి తండ్రి తీవ్రంగా ఇబ్బందులకి గురి చేస్తున్నాడు.
రాత్రి సమయంలో డ్రగ్స్ తీసుకోవడం తల్లిదండ్రులని చంపుతానని బెదిరించడం. చేస్తున్నాడని తన బాధను వ్యక్తం చేస్తుంది తల్లి. రాత్రి సమయంలో వచ్చి వాళ్ళని ఒక రూమ్ లో పెట్టి గడియ పెడతాడట.. తల్లి తండ్రిని అమానుషంగా కొడతాడట.. తల్లి భయపడి చీరలోని బాత్రూం పోతానని యాంకర్ కు తన బాధ ను చెప్పుకొస్తుంది. మేము ఇక్కడ ఉండలేము. మేము అనాధాశ్రమం కి పంపించండి మేడం అని తను బాధపడుతూ యాంకర్ కి చెప్తుంది.. నా కొడుకుని జైల్లో పెట్టండి వాడు చనిపోయిన మేము రాము వాడి ముఖం మేము చూడము… ఆ తల్లి భయపడుతూ ఏడుస్తూ చెప్తుంది.. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ని కోరుకుందాం..