Viral Video : డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్న బామ్మ‌.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Authored By mallesh | The Telugu News | Published on: April 7, 2022, 6:30 pm

Viral Video : సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా మంది ఫేమ‌స్ అవుతున్నారు. ఒక‌ప్పుడు టిక్ టాక్.. ఇప్పుడు ఇన్ స్టా వేదికగా చిత్ర విచిత్ర వీడియోలు చేస్తూ న‌వ్విస్తున్నారు. చిన్న పిల్ల‌ల నుంచి ముస‌లివాళ్ల వ‌ర‌కు ఇన్ స్టా గ్రామ్ లో ర‌క‌ర‌కాల వీడియోలు చేస్తూ షేర్ చేస్తున్నారు. ఆనందంలో డ్యాన్స్ చేయడం చిన్న పిల్లలు మాత్రమే చేస్తారని అనుకోవడం పొరపాటు.. ఆనందలో చిందులు వేయాలంటే వయస్సుతో సంబంధం లేదు. ఆనందంలో ఎవరైనా డ్యాన్స్ చేయవచ్చు..

చిందులు వేయవచ్చు.. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వు తెప్పిస్తాయి.అదే సమయంలో కొన్ని వీడియోలు నేరుగా నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటాయి.చిన్నారులు, యువతతోపాటు ఈ మధ్యకాలంలో వయసు మళ్లిన బామ్మలు కూడా డ్యాన్స్‌ చేస్తూ ఏజ్‌ ఇజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అంటూ నిరూపిస్తున్నారు.

grandmother dancing netizens getting fed up

grandmother dancing netizens getting fed up

వీరిలో ఒకరు డ్యాన్సింగ్‌ దాదిగా పేరొందిన రవి బాల శర్మ. 63 ఏళ్ల యవసులోనూ తనదైన స్టైల్లో డ్యాన్స్‌ చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్ గా వ‌చ్చిన పుష్ప మూవీలోని సామీ.. పాట‌కు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వ‌య‌సులో కూడా బామ్మ డ్యాన్స్ అద‌ర‌గొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి లేటెందుకు..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp