Hospital lift news in Video Viral
Viral Video : ప్రస్తుత రోజుల్లో చాలా పెద్ద పెద్ద భవనాలలో లిఫ్ట్ వాడటం పరిపాటి. హాస్పిటల్స్ ఇంకా అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలో టెక్నాలజీ తెలియక.. కొంతమంది ముసలి వాళ్లు ప్రమాదాలకు గురవుతుంటారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇంకా హాస్పిటల్స్ లో సైతం లిఫ్ట్ ప్రమాదాలకు గురై మరణించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇదే తరహాలో ఒక పెద్ద ప్రమాదం జరగగా దాని నుండి
కొద్దిపాటి క్షణాల్లో పేషెంట్ అదృష్టం కొద్దీ బయటపడ్డాడు.విషయంలోకి వెళ్తే ఓ హాస్పిటల్ లో ఓ వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ పూర్తికాగానే అతడిని స్టెచర్ పై లిఫ్టులో వేరే చోటికి వార్డ్ బాయ్స్ లిఫ్ట్ లోకి అతడిని స్టెచర్ పై లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా… ఆగి ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి వెళ్ళిపోయింది. దీంతో స్టెచర్‌పై లోపల ఉన్న పేషెంట్ కిందపడిపోయాడు. స్టెచర్ నిట్ట నిలువుగా నిలబడింది. కొంత కిందకు పోయిన తర్వాత లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో అదృష్టం కొద్దీ.. పేషెంట్ స్టెచర్ పై నుండి… సరాసరి లిఫ్టులో నిట్ట నిలువునా పడ్డాడు.
Hospital lift news in Video Viral
అలాకాకుండా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని ఉంటే అతడు రెండు ముక్కలుగా చీలిపోయేవాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాదాపు రెండు నెలల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనకి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్ లు “ఒరేయ్ ఏం అదృష్టం రా నీది .. అందరూ చచ్చిపోయాడు గ్యారెంటీ అనుకున్నారు .. ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. భలే నీట్ట నిలువుగా లిఫ్టులో పడి బతికి పోయావు అని కామెంట్లు చేస్తున్నారు.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.