Viral Video : యువ‌తి రోడ్డుపై డ్యాన్స్ చేస్తుంటే.. అటుగా వెళ్లే కుక్క ప్యాంట్ లాగుతోందిగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : యువ‌తి రోడ్డుపై డ్యాన్స్ చేస్తుంటే.. అటుగా వెళ్లే కుక్క ప్యాంట్ లాగుతోందిగా..

Viral Video : సోష‌ల్ మీడియాలో ఎన్నో ఫ‌న్నీ వీడియోస్ ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఎంతో మంది వీడియోలు తీసే టైమ్ లో అనుకోకుండా జ‌రిగే సంఘ‌న‌ల‌తో ఇబ్బంది ప‌డ‌తారు. అయితే ఈ వీడియోల‌ను అలాగే షేర్ చేస్తుండ‌టంతో మ‌రింత పాపుల‌ర్ అవుతున్నాయి. కొంద‌రు బైక్ ల‌పై వీడియోలు తీస్తుంటారు.. ఇలా తీసే క్ర‌మంలో కింద‌ప‌డిపోతుంటారు. మ‌రి కొంత‌మంది జంతువుల‌తో క‌లిసి వీడియో తీస్తుండ‌గా వాటికి చిరాకు తెప్పిచ‌డంతో అవి దాడి చేస్తుంటాయి.. అయితే ఇలా ఎన్నో వీడియోలు మిస్టేక్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 July 2022,2:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో ఎన్నో ఫ‌న్నీ వీడియోస్ ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఎంతో మంది వీడియోలు తీసే టైమ్ లో అనుకోకుండా జ‌రిగే సంఘ‌న‌ల‌తో ఇబ్బంది ప‌డ‌తారు. అయితే ఈ వీడియోల‌ను అలాగే షేర్ చేస్తుండ‌టంతో మ‌రింత పాపుల‌ర్ అవుతున్నాయి. కొంద‌రు బైక్ ల‌పై వీడియోలు తీస్తుంటారు.. ఇలా తీసే క్ర‌మంలో కింద‌ప‌డిపోతుంటారు. మ‌రి కొంత‌మంది జంతువుల‌తో క‌లిసి వీడియో తీస్తుండ‌గా వాటికి చిరాకు తెప్పిచ‌డంతో అవి దాడి చేస్తుంటాయి.. అయితే ఇలా ఎన్నో వీడియోలు మిస్టేక్ అవుతే వ‌దిలేయ‌కుండా వాటిని అలాగే సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌టంతో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఫ‌న్ తెప్పిస్తుండ‌టంతో ఎక్కువ‌గా ఇలాంటి వీడియోల‌నే ఇష్ట‌ప‌డుతున్నారు.

అలాగే కొంత‌మంది వీడియో తీస్తుండ‌గా మ‌ధ్య‌లో ఏం చేయాలో తెలియ‌క న‌వ్వేస్తుంటారు.. అలాగే మ‌రికొన్ని వీడియోల్లో వెన‌కాల నుంచి ఎవ‌రో ఒక‌రు డిస్ట్ర‌బ్ చేస్తుంటారు. దీంతో ఇలాగే అప్ లోడ్ చేస్తుండ‌టంతో వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే మ‌రికొన్ని వీడియోలు తీసే క్ర‌మంలో కొంత‌మంది ప‌డిపోతుండ‌టం చూసి ఉంటాం.. అలాగే డ్యాన్స్ చేస్తుండే జారిప‌డ‌టం చూస్తుంటాం.. అయితే ఇలా జ‌రిగిన‌ప్పుడు మ‌రో వీడియో తీయ‌కుండా అలాగే షేర్ చేయ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చాలామంది ట్రోల్ కూడా చేస్తుంటారు. అలాగే మీమ్స్ కూడా పెడుతుంటారు. దీంతో తెగ వైర‌ల్ అవుతాయి. అలాగే యువ‌కులు బైక్ ల‌పై రైడ్ చేస్తుండ‌గా స్కిడ్ అయి ప‌డిపోతుంటారు..

If the young woman is dancing on road video

If the young woman is dancing on road video

వీటిని కూడా అలాగే అప్ లోడ్ చేస్తుండ‌టంతో వైర‌ల్ గా మారుతున్నాయి. కాగా ప్ర‌స్తుతం రోడ్డుపై ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తుండ‌గా ఓ కుక్క వెన‌కాల‌నుంచి వ‌చ్చి క‌రుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. జీన్స్ ప్యాంట్.. పొట్టి టాప్ లో ఓ సాంగ్ కి స్పెప్పులు వేస్తుండ‌గా కుక్క వెన‌కాల నుంచి వ‌చ్చి ప్యాంట్ ని ప‌ట్టి లాగింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆ యువ‌తీ భ‌యంతో ప‌రుగులు తీసింది. అయితే ఈ వీడియోని అలాగే షేర్ చేయ‌డంతో న‌వ్వు తెప్పిస్తోంది. నెటిజ‌న్లు కూడా భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. రోడ్ల మీద చేస్తే ఇలాగే ఉంటుంద‌ని.. అవ‌స‌ర‌మా అని.. న‌వ్వుతున్న ఎమోజీల‌ను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది