Viral Video : విచిత్ర సంఘటన పాముకు జన్మనిచ్చిన మహిళ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : విచిత్ర సంఘటన పాముకు జన్మనిచ్చిన మహిళ వీడియో వైరల్..!!

Viral Video : ప్రపంచంలో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మామూలుగా స్త్రీలు గర్భం ధరిస్తే మనుషులు పుట్టడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మాత్రం బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పాముకి జన్మనిచ్చింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రంలో శాప భయం కారణంగా ఓ వైద్యుడు.. టాబ్లెట్స్ మరియు ఇంజక్షన్ ఇచ్చి ఓ పాము దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవాడంట. అయితే ఆ మహిళకు మాత్రం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :16 July 2023,6:00 pm

Viral Video : ప్రపంచంలో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మామూలుగా స్త్రీలు గర్భం ధరిస్తే మనుషులు పుట్టడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మాత్రం బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పాముకి జన్మనిచ్చింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రంలో శాప భయం కారణంగా ఓ వైద్యుడు.. టాబ్లెట్స్ మరియు ఇంజక్షన్ ఇచ్చి ఓ పాము దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవాడంట. అయితే ఆ మహిళకు మాత్రం తన కడుపులో ఏముందో అనేది తెలియదు.

ఆ రకంగా ఆ వైద్యుడు రకరకాల ఇంజక్షన్లు టాబ్లెట్స్ ఇచ్చి ఆ మహిళను పాము దగ్గరికి తీసుకెళ్లేవాడు అంట. అలా 9 నెలలు గడిచిన తర్వాత ఓ రోజు పాము పిల్లలకు జన్మనిచ్చింది ఈ మహిళ. పాముకి జన్మనిచ్చిన మహిళ తర్వాత గుండెపోటుతో మరణించింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. మహిళా పాముకి జన్మనిచ్చిన విషయం ఆ ఊరంతా తెలిసింది. శాస్త్రాలకు కూడా అందని అద్భుతం కావటంతో ప్రజలంతా ఆ పాముని నాగదేవత బయటకు వచ్చిందని అంటున్నారు.

Marriage Girl Sanke Birth viral video

Marriage Girl Sanke Birth viral video

9 నెలలు గర్భం లో ఉన్న పాము డెలివరీ అయ్యాక కూడా ఇంకా బతికే ఉందట. దీంతో ఇదంతా నిజంగా భగవంతుడు లీలా అని ఆ ఊరి జనాలు అంటున్నారు. ఈ వార్త బీహార్ లో భారీ ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఆ పాము ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రావటంతో ఇదంతా ఫేక్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలు అన్ని ట్రిక్ ఫోటోలు అంటూ కొట్టి పారేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది