Viral Video : హాట్ డ్యాన్స్ తో మతిపోగొడుతున్న కిర్రాక్ బ్యూటీ సంయుక్తా హెగ్డే..!
Viral Video: సంయుక్తా హెగ్డే.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ కన్నడ సినిమాలతో పాటు వివాదాలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తెలుగులో కూడా నిఖిల్ హీరోగా వచ్చిన కిరాక్ పార్టీ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ అలాగే నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన మన్మథుడు 2 లో కూడా నటించింది. ప్రస్తుత చేతిలో సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్‌లు, వీడియోలు పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది.
అయితే 17 జులై 1998 బెంగళూరులో జన్మించిన సంయుక్తా మంచి ప్రోఫీషనల్ డాన్సర్. తమిళ్, కన్నడ, చిత్రాల్లో తనదైన శైలిలో నటించింది. అలాగే టీవీ షోస్ లో కూడా నటించింది. బీ ఏ సైకాలజీ చదువుతుండగా మధ్యలోనే ఆపేసి యాక్టింగ్ మరియు డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించింది. తాను నటించిన కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకుంది… ఇక తెలుగులో వచ్చిన కిరాక్ పార్టీ మూవీలో నిఖిల్ పక్కన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సంయుక్తకి డాన్స్ అంటే పిచ్చి.. తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సంయుక్తా కి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ నడుము తెగ తిప్పేస్తోంది… ఈ వీడియో తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేయగా వేలల్లో వ్యూస్ వచ్చి పడ్డాయి. మీరుకూడా చూసేయండి మరి..
View this post on Instagram