Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

Bus : ఇప్పటి తరం టీనేజర్లలో ప్రేమ అనేది ఓ ట్రెండ్‌గా మారింది. స్కూల్ దశ నుంచే బాయ్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌ అంటూ జంటలు ఏర్పడుతున్నాయి. ఒకరిద్దరు లవర్స్ ఉంటె అదో గొప్ప స్టేటస్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీలో అయితే ఇది సాధారణంగా మారింది. అయితే తాజాగా ఒక స్కూల్ జంట ఆర్టీసీ బస్సులో చేసిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

Bus ఛీఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

Bus : ఛీ..ఛీ పబ్లిక్ గా బస్సు లో ఇలాంటి పనులేంటి..? వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

Bus : ఆర్టీసీ బస్సులో స్కూల్ జంట రొమాన్స్ – వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

వైరల్ అవుతున్న వీడియోలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న బాలురు, బాలికలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, చివరి సీట్లలో కూర్చొని బహిరంగంగా ముద్దుల్లో మునిగిపోయారు. కిటికీ ఓపెన్‌ అయినా, చుట్టూ ప్రయాణికులు ఉన్నా వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరినొకరు గట్టిగా హత్తుకోవడం, లిప్‌లాక్ ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. “ఓయోకు వెళ్లండి”, “ఇది స్కూల్ కాదు, స్పెషల్ క్లాస్”, “ఇది ట్రిపుల్ ఎక్స్ సినిమా శాటిలైట్ వెర్షన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు, పాఠశాలలు ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుని నైతిక విలువలు, సామాజిక బాధ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by your jan (@yours.jaans)

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది