Viral Video : హాస్పిటల్ కి రోగిగా వచ్చి డాక్టర్ దగ్గర లక్షలు దోచేసిన వగలమారి లేడీ.. వీడియో వైరల్..!!
Viral Video : ప్రస్తుత రోజుల్లో దొంగతనాలు రకరకాలుగా చేస్తున్నారు. ఎదుట వారి కోరికలను లక్ష్యంగా చేసుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంటర్నెట్ లో వీడియో రూపంలో ఫోటోల ద్వారా న్యూడ్ గా మెసేజ్ లు చేసుకుంటూ మాట్లాడుకుని.. స్క్రీన్ షాట్లు చేసుకుని బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నారు. ఈ రకంగా కొంతమంది బలైపోతున్నారు. పరిస్థితుల ఉంటే కేరళలో నజీమా అనే వగలమారి.. రోడ్లపై కుర్రాళ్లకు తన అందాన్ని అరవేస్తూ ఫోటోలు దిగుతూ వాళ్లతో చనువుగా ఉండి..
ఆ ఫోటోల ద్వారా బ్లాక్ మెయిల్ కి పడుతూ డబ్బులు కాజేస్తూ చాలామంది జీవితాలతో ఆడుకుంది. అయితే ఈ వగలమారి నజీమా దృష్టిలో ఓ డాక్టర్ పడ్డాడు. దీంతో రోగిగా సదరు డాక్టర్ హాస్పిటల్ కి వెళ్లి మొదట ఫీజు కట్టి అంతా నమ్మకం కలిగేలా మాట్లాడటం జరిగింది. మెడిసిన్ కూడా తీసుకుని ఎక్కడా కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేసింది. ఈ క్రమంలో ఓరోజు రాత్రి డాక్టర్ ఇంటికి వెళ్లే సమయంలో.. ఫోన్ చేసి తన ఇంటికి రప్పించుకుని… అతనితో శరీరకంగా కలసి..
వీడియోలు రికార్డు అయ్యేలా చేసింది. ఆ తరువాత నజీమా యధావిధిగా సదరు డాక్టర్ నీ బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో కారు తాళాలు లాక్కొని ఐదు లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. వీడియోలు మొత్తం ఇచ్చేస్తానని చెప్పడంతో ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో 5 లక్షలు డిమాండ్ చేయడంతో.. డాక్టర్ తెగించి విషయం మొత్తం పోలీసులకు చెప్పుకోవటంతో పోలీసులు నజీమాని అరెస్టు చేశారు. ఈ ఊదాంతం కేరళలో జరిగింది.
