Viral Photo : ఈ ఫొటోలో పక్షి ఎక్కడ ఉందో కనిపెట్టండి.. చూద్దాం.. త్వరగా కనిపెడితే మీరు మేధావులే
Viral Photo : కొన్ని రకాల ఫొటోలు మన మెదడుకు కావాల్సినంత పనిని పెడతాయి. మెదడుకు మేతను అందజేస్తాయి. ఇటువంటి ఫొటోలతో మనకు టైం కూడా తెలియకుండానే పూర్తవుతుంది. ఇటువంటి ఫొటోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు చాలా మంది ఈ ఫొటోలో అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూ విఫలమవుతున్నారు. కానీ కొంత మంది మాత్రం ఈ ఫొటోను చూసిన వెంటనే సమాధానం చెప్పేస్తున్నారు.
ఇటువంటి ఫొటోలు కానీ సండే బుక్స్ కానీ మనకు సమయం తెలియకుండా బోర్ రాకుండా చేయడంలో సహాయపడతాయి. సండే బుక్స్ లో వచ్చే పదబంధం పజిల్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటూ మన మెదడుకు మేత పెడతాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఓ పక్షి దాగుంది. ఈ పక్షి అక్కడ దాగుందని ఫొటోను తీసినపుడు ఫొటోను తీసిన ట్రావెలర్ తీసింది. ఆ ట్రావెలర్ పేరు లారెన్స్ డిబైల్. ఈ ఫొటోను తీసినపుడు సదరు ట్రావెలర్ కు కూడా ఈ విషయం తెలియదు. కానీ పరిశీలించి చూసిన తర్వాత ఆ ఫొటోలో పక్షి ఉందనే విషయం స్పష్టమవుతుంది.

Viral Photo Find out where the bird is in this photo
Viral Photo : పక్షిని కనుక్కుంటే పెద్ద తోపులే..
మీరు కనుక ఈ ఫొటోను చూసిన 60 సెకన్ల లోపు కనుక ఇందులో దాగున్న పక్షిని కనిపెడితే మీరు చాలా ఇంటెలిజెంట్ అన్న మాట. ఈ టెస్టులో చాలా మంది ఇప్పటికే ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చూసిన చాలా మంది నెటిజన్లు ఆన్సర్ చెసేందుకు ట్రై చేసి విఫలమయ్యారు. మరి ఇప్పుడు మీ టర్న్ మరి ఏమవుతుందో మీరు ఓ సారి ప్రయత్నించి చూడండి.
Find The Bird In This Picture@WhatsTrending @TrendingWeibo @the_viralvideos @TheViralFever @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/XeJMcU78gs
— telugufunworld (@telugufunworld) May 7, 2022